Main Menu

Ela buddulu ceppere (ఏల బుద్దులు చెప్పేరే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 3 ; Volume No. 8

Copper Sheet No. 201

Pallavi:Ela buddulu ceppere (ఏల బుద్దులు చెప్పేరే)

Ragam: Naarani

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏల బుద్దులు చెప్పేరే యింతలో నాకు
మేలిమి విభునితోడ మేకులేలే

చరణములు

1.తన మాటలు చెల్లించి తగవులనే చెల్లించి(?)
చనవే చేకొందుఁగాక జగడాలేలే
పెనఁగినట్టే పెనఁగి ప్రియములలో మునిఁగి
మనసు దెసేఁ గాక మయాలే

2.మాటలెల్లా నూఁకొని మచ్చి కెల్లాఁ జేకొని
పాటలు పాడుదుఁ గాక పదరనేలే
కాటుకకన్నులఁ జూచి కందువవేళలు గాచి
చాటి చెప్పేఁగాక యిఁక జాగులేలే

3.కరఁగినట్టే కరఁగి కరతలెల్లా మొరఁగి
సిరులఁ గూడుదుఁ గాక చింతలేలే
యిరవై శ్రీవేంటేశుఁడెననెఁ దనే నన్ను
తొరలించుకొదుఁ గాక తోయనేలే

.


Pallavi

Ela buddulu ceppErE yimtalO nAku
mElimi viBunitODa mEkulElE

Charanams

1.tana mATalu cellimci tagavulanE cellimci(?)
canavE cEkomdu@mgAka jagaDAlElE
pena@mginaTTE pena@mgi priyamulalO muni@mgi
manasu desE@m gAka mayAlE

2.mATalellA nU@mkoni macci kellA@m jEkoni
pATalu pADudu@m gAka padaranElE
kATukakannula@m jUci kanduvavELalu gAci
cATi ceppE@mgAka yi@mka jAgulElE

3.kara@mginaTTE kara@mgi karatalellA mora@mgi
sirula@m gUDudu@m gAka cintalElE
yiravai SrIvEnTESu@mDenane@m danE nannu
toralimcukodu@m gAka tOyanElE
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.