Main Menu

Emduku kruparadu Srirama (ఎందుకు కృపరాదు శ్రీరామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anandabhairavi

Arohana : Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana : Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Trisra Eka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Emduku kruparadu Srirama | ఎందుకు కృపరాదు శ్రీరామ     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఎందుకు కృపరాదు శ్రీరామ | నేనేమి చేసితినయ్య శ్రీరామ ||

చరణములు

|| గతి నీవే యనుకొంటి శ్రీరామ నా | వెత మాంపవయ్య శ్రీరామ ||

|| చేపట్టి రక్షించవేల శ్రీరామ | నా ప్రాపు నీవేనయ్య శ్రీరామ ||

|| అయ్యయ్యో నా నేరమేమి శ్రీరామ నా | కుయ్యాలింపవయ్య శ్రీరామ ||

|| ఇంక నీ దయ రాకుంటె శ్రీరామ నా | సంకట మెటుతీరు శ్రీరామ ||

|| ఏండ్లు పండ్రెండాయెనే శ్రీరామ నీ | కండ్లకు పండుగె శ్రీరామ ||

|| వాసియౌ భద్రాద్రి వాస శ్రీరామ రామ | దాసుని విడువకు శ్రీరామ ||

.


Pallavi

|| eMduku kRparAdu SrIrAma | nEnEmi cEsitinayya SrIrAma ||

Charanams

|| gati nIvE yanukoMTi SrIrAma nA | veta mAnpavayya SrIrAma ||

|| cEpaTTi rakShiMcavEla SrIrAma | nA prApu nIvEnayya SrIrAma ||

|| ayyayyO nA nEramEmi SrIrAma nA | kuyyAliMpavayya SrIrAma ||

|| iMka nI daya rAkuMTe SrIrAma nA | saMkaTa meTutIru SrIrAma ||

|| EMDlu paMDreMDAyenE SrIrAma nI | kaMDlaku paMDuge SrIrAma ||

|| vAsiyau BadrAdri vAsa SrIrAma rAma | dAsuni viDuvaku SrIrAma ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.