Main Menu

Enni Mahimala Vade (ఎన్ని మహిమల వాడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 241

Copper Sheet No. 39

Pallavi: Amgadi Nevvaru (అంగడి నెవ్వరు)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు | కనుల పండువులెల్ల గదిసినట్లుండె ||

Charanams

|| పోలింపు కర్పూర కాపు పురుషోత్తమునికి | ఏలీల నుండె నని యెంచి చూచితే |
పాల జలధిలోన పవళింపగా మేన | మేలిమి మీగ డంటిన మెలుపుతో నుండె ||

|| తట్టు పునుగు కాపు దైవ శిఖామణికి | ఎట్టుండెనని మది నెంచి చూచితే |
చిట్టకాన రేపల్లెలో చీకటి తప్పు సేయగా | అట్టె రాత్రులు మేన నంటి నట్లుండె ||

|| అలమేలు మంగతో అట్టె సొమ్ము ధరించి | ఎలమి శ్రీ వేంకటేశు నెంచి చూచితే |
కలిమిగల ఈ కాంత కౌగిట పెనగగాను | నిలువెల్ల సిరులై నిండినట్లుండె ||

.


Pallavi

|| enni mahimala vADE I dEvuDu | kanula paMDuvulella gadisinaTluMDe ||

Charanams

|| pOliMpu karpUra kApu puruShOttamuniki | ElIla nuMDe nani yeMci cUcitE |
pAla jaladhilOna pavaLiMpagA mEna | mElimi mIga DaMTina meluputO nuMDe ||

|| taTTu punugu kApu daiva SiKAmaNiki | eTTuMDenani madi neMci cUcitE |
ciTTakAna rEpallelO cIkaTi tappu sEyagA | aTTe rAtrulu mEna naMTi naTluMDe ||

|| alamElu maMgatO aTTe sommu dhariMci | elami SrI vEMkaTESu neMci cUcitE |
kalimigala I kAMta kaugiTa penagagAnu | niluvella sirulai niMDinaTluMDe ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.