Main Menu

Enthakalamo Vyardhamai Yanthavilu (ఎంతకాలమొ వ్యర్ధమై యంతవీలు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: వేమన జీవితాంశము

Poem Title: ఎంతకాలమొ వ్యర్ధమై యంతవీలు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎంతకాలమొ వ్యర్ధమై యంతవీలు
చక్కగాచిక్క వెంటనే జలకమాడి
పాత్రపుష్పములిడికొని పట్టినాడ
గుహముఖము సొచ్చి కనుగొంటిగురుని వేమా!

తాత్పర్యం:
ఈ విధంగా ఎన్నో రోజులు వ్యర్ధమయిపోయాక ఒక రోజున పుష్పాలు తీసుకోని ఒక గుహలో ప్రవేశించగా నా గురువగు “అభిరాముని ” చూసాను.

.

Poem:
Enthakalamo vyardhamai yanthavilu
Chakkagachikka ventane jalakamadi
Patrapushpamulidikoni pattinada
Guhamukhamu socchi kanugontiguruni vema!

.


padyam:
enthakAlamo vyardhamai yantavIlu
chakkagAchikkA ventanE jalakamAdi
pAtrapushpamuliDikoni paTTinADa
guhamukhamu socchi kanugontiguruni vEmA!
.

,

No comments yet.

Leave a Reply