Main Menu

Ento mahaanubhaavudavu (ఎంతో మహానుభావుడవు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Shankaraabharanam

29 dheera shankaraabharaNam mela
Aa: S R2 G3 M1 P D2 N3 S
Av: S N3 D2 P M1 G3 R2 S

Taalam: Aadi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Ento mahaanubhaavudavu | ఎంతో మహానుభావుడవు     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఎంతో మహానుభావుడవు నీవెనో చక్కని దేవుడవు రామ

అనుపల్లవి

వింతలు జేసితి విలోకమందు సంతత భద్రాద్రి స్వామి రామచంద్ర

చరణములు

1.తొలి వేల్పు జాంబ్వంతుగా జేసినావు మలి వేల్పు పవనజుగా జేసినావు
వెలయు సూర్యు సుగ్రీవుగా జేసినావు అల సర్వ సురుల గోతుల జేసినావు రామ

2.కారణ శ్రీ సీతగా జేసినావు గరిమ శేషుని లక్ష్మణుగా జేసినావు
యారెంటిని భరత శతృఘ్నుల జేసినావు నారాయణ నీవు నరుడైనావు రామ

3.రాతికి ప్రాణము కానందిచ్చిన్నావు నాతి యెంగిలి కానందిచ్చినావు
కోతి మూకలనెల్ల కొలిపించినావు నీటిపై కొండల నిలిపించినావు రామ

4.లంకపై దండేత్తి లగ్గ యెక్కినావు రావణ కుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షి సీతను పాలించినావు లంకేశు దివ్య పుష్పక మెక్కినావు రామ

5.పరగనయోధ్యకు బరతెంచినావు పట్టాభిశిక్తుడై పాలించినావు
వర భద్ర గిరియందు వసియించినావు ధరలో రామదాసుని దయలేనినావు రామ

.



Pallavi

entO mahAnubhAvuDavu nIvenO cakkani dEvuDavu rAma

Anupallavi

vintalu jEsiti vilOkamandu santata bhadrAdri svAmi rAmacandra

Charanams

1.toli vElpu jAmbvantugA jEsinAvu mali vElpu pavanajugA jEsinAvu
velayu sUryu sugrIvugA jEsinAvu ala sarva surula gOtula jEsinAvu rAma

2.kAraNa SrI sItagA jEsinAvu garima SEshuni lakshmaNugA jEsinAvu
yArenTini bharata SatRghnula jEsinAvu nArAyaNa nIvu naruDainAvu rAma

3.rAtiki prANamu kAnandiccinnAvu nAti yengili kAnandiccinAvu
kOti mUkalanella kolipincinAvu nITipai konDala nilipincinAvu rAma

4.lankapai danDEtti lagga yekkinAvu rAvaNa kumbhakarNula druncinAvu
pankajAkshi sItanu pAlincinAvu lankESu divya pushpaka mekkinAvu rAma

5.paraganayOdhyaku baratencinAvu paTTAbhiSiktuDai pAlincinAvu
vara bhadra giriyandu vasiyincinAvu dharalO rAmadAsuni dayalEninAvu rAma

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.