Main Menu

Etapamulu Neela Yeedanamulu (ఏతపములు నేల యేదానములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 68; Volume No. 4

Copper Sheet No. 312

Pallavi:Etapamulu neela yeedanamulu (ఏతపములు నేల యేదానములు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Etapamulu Neela Yeedanamulu | ఏతపములు నేల యేదానములు     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



పల్లవి

ఏతపములు నేల యేదానములు నేల
శ్రీతరుణీపతినిత్యసేవే జన్మఫలము

చరణములు

1.దేహపుటింద్రియముల దేహమందె యణఁచుటే
దేహముతోనే తాను దేవుఁడౌట
సోహలను వెలిఁ జూచేచూపు లోనుచూచుటే
ఆహా దేవతలఁ దనందే తాఁగనుట

2.వెలి నిట్టూరుపుగాలి వెళ్ళకుండా నాఁగుటే
కులికి తొపోధనము గూడపెట్టుట
తలఁపు తనందే తగ లయముసేయుట
లలిఁ బాపబంధముల లయముసేయుట

3.వెనక సంసారమందు విషయవిముక్తుఁడౌటే
మునుపనే తా జీవన్ముక్తుఁడౌట
పనివి శ్రీవేంకటేశుపదములు శరణంటే
అనువైన దివ్యపదమప్పుడే తా నందిట
.


Pallavi

Etapamulu nEla yEdAnamulu nEla
SrItaruNIpatinityasEvE janmaPalamu

Charanams

1.dEhapuTindriyamula dEhamamde yaNa@mcuTE
dEhamutOnE tAnu dEvu@mDouTa
sOhalanu veli@m jUcEcUpu lOnucUcuTE
AhA dEvatala@m danandE tA@mganuTa

2.veli niTTUrupugAli veLLakunDA nA@mguTE
kuliki topOdhanamu gUDapeTTuTa
tala@mpu tanandE taga layamusEyuTa
lali@m bApabandhamula layamusEyuTa

3.venaka samsAramamdu vishayavimuktu@mDouTE
munupanE tA jIvanmuktu@mDouTa
panivi SrIvEnkaTESupadamulu SaraNanTE
anuvaina divyapadamappuDE tA nandiTa
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.