Main Menu

Etiki dayaraaduraa (ఏతికి దయరాదురా)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mukhaari

22 kharaharapriya janya
Aa: S R2 M1 P N2 D2 S
Av: S N2 D1 P M1 G2 R2 S

Taalam: Caapu

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

ఏతికి దయరాదురా నాపైన నీకేటికి దయరాదురా ఓ రామ

అనుపల్లవి

ఏతికి దయరాదిదేటి కర్మమోగాని మాటి మాటికి వేడనేటికి నాపై నీ

చరణములు

1.కన్న తండ్రియెంతిగా నా పాలిటి పెన్నిధాన మణ్టికా
కన్నడ సేయకు మని వేడుకొంటిగా కరుణాజలధే హే దాశతార్థే

2.కుయ్యో మొర్రోయంటినే నా పడుపాట్లయ్యో గను మంటి నే
వెయ్యారు విధమున వినుతి జేసిల నన్నియేడ కృప జూచి చయ్యన బ్రోచుట

3.పతితుడ నేనంటిగా పతిత పావన బిరుదు నీదంటిగా గతి నీవేయని
నే మతి నమ్మియుంటిగా నిరతము నీ నామ కీర్తనము జేసిన నాపై

4.హరి హరి పరాకా నీవిడు రాక అరమరలెందాకశరణన్న
జనులను బిరబిర బ్రోచేడి బిరుదు గల్గినయట్టి దొరవని బిలిచిన

5.దోసి లొగ్గితి నీకు రామ రామ దోసమెన్న బోకు ఆశించియుంటి
భద్రాచల శ్రీ రామదాసుడనంటి నా గాసి మాంపుమంటి

.



Pallavi

Etiki dayarAdurA nApaina nIkETiki dayarAdurA O rAma

Anupallavi

Etiki dayarAdidETi karmamOgAni mATi mATiki vEDanETiki nApai nI

Charanams

1.kanna tanDriyentigA nA pAliTi pennidhAna maNTikA
kannaDa sEyaku mani vEDukonTigA karuNAjaladhE hE dASatArthE

2.kuyyO morrOyanTinE nA paDupATlayyO ganu manTi nE
veyyAru vidhamuna vinuti jEsila nanniyEDa kRpa jUci cayyana brOcuTa

3.patituDa nEnanTigA patita pAvana birudu nIdanTigA gati nIvEyani
nE mati nammiyunTigA niratamu nI nAma kIrtanamu jEsina nApai

4.hari hari parAkA nIviDu rAka aramaralendAkaSaraNanna
janulanu birabira brOcEDi birudu galginayaTTi doravani bilicina

5.dOsi loggiti nIku rAma rAma dOsamenna bOku ASinciyunTi
bhadrAcala SrI rAmadAsuDananTi nA gAsi mAnpumanTi

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.