Main Menu

Etiruga nanu daya jucedavo (ఏతీరుగ నను దయ జూచెదవో)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Naadanamakriya

Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Etiruga nanu daya jucedavo | ఏతీరుగ నను దయ జూచెదవో     
Album: Unknown | Voice: M. Balamurali Krishna

Etiruga nanu daya jucedavo | ఏతీరుగ నను దయ జూచెదవో     
Album: Unknown | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఏతీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా |
నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా ||ఏతీరుగ||

చరణములు

|| శ్రీ రఘునందన సీతారమణా శ్రితజన పోషక రామా |
కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామా ||ఏతీరుగ||

|| మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా |
మరవక యిక నభిమానముంచు నీమరుగుజొచ్చితిని రామా ||ఏతీరుగ||

|| కౄర కర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామా |
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా ||ఏతీరుగ||

|| గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా |
గురుదైవంబని యెరుగక తిరిగెడు కౄరుడనైతిని రామా ||ఏతీరుగ||

|| నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా |
నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ||

|| వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా |
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా ||ఏతీరుగ||

|| వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా |
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరథీ రఘు రామా ||ఏతీరుగ||

.



Pallavi

|| EtIruga nanu daya jUcedavO ina vaMSOttama rAmA |
nAtaramA Bava sAgara mIdanu naLinadaLEkShaNa rAmA ||EtIruga||

Charanams

|| SrI raGunaMdana sItAramaNA Sritajana pOShaka rAmA |
kAruNyAlaya Bakta varada ninnu kannadi kAnupu rAmA ||EtIruga||

|| muripemutO nA svAmivi nIvani muMduga telpiti rAmA |
maravaka yika naBimAnamuMcu nImarugujoccitini rAmA ||EtIruga||

|| kRUra karmamulu nEraka cEsiti nEramu leMcaku rAmA |
dAridryamu parihAramu sEyave daiva SikhAmaNi rAmA ||EtIruga||

|| guruDavu nAmadi daivamu nIvani guruSAstraMbulu rAmA |
gurudaivaMbani yerugaka tirigeDu kRUruDanaitini rAmA ||EtIruga||

|| niMDiti vI vaKilAMDakOTi brahmAMDamulaMduna rAmA |
niMDuga madi nI nAmamu dalacina nityAnaMdamu rAmA ||EtIruga||

|| vAsava kamala BavA suravaMdita vAradhi baMdhana rAmA |
BAsuravara sadguNamulu galgina BadrAdrISvara rAmA ||EtIruga||

|| vAsavanuta rAmadAsa pOShaka vaMdanamayOdhya rAmA |
dAsArcita mAkaBaya mosaMgave dASarathI raGu rAmA ||EtIruga||

.


In this keertana, Ramadasu humbly begs Rama to show compassion and pardon his earlier cruel behavior. He praises Him as the abode of compassion and as the Lord of the universe.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.