Main Menu

Ettu gude bendli yogamiddariki (ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 201 ; Volume No. 20

Copper Sheet No. 1034

Pallavi: Ettu gude bendli yogamiddariki (ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టు గూడె బెండ్లి యోగమిద్దరికి నీవేళ | అట్టు లక్ష్మీనారాయణ యోగము ||

Charanams

|| నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు | పొలతికి నీకు గూడె పొంతనాలు |
వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీకు | యెలమి జక్రాయుధుడ నిద్దరికి దగును ||

|| తరుణి నీలకుంతల తగునీల వర్ణుడవు | సరుస మీకే తగు సమ్మంధము |
నిరతి హేమవర్ణకె నీవు పీతాంబరుడవు | పరవి నిద్దరకొక్క జాతియ్యము ||

|| పాలవెల్లి బుట్టె నాకె పాలవెల్లి యిల్లు నీకు | మేలు మేలు యిద్దరికి మేనవావి |
యీలీల శ్రీ వేంకటేశ యింతి నీవు గూడితివి | పోలి మాకు పెట్టరాదా సోబన విడేలు ||
.


Pallavi

|| eTTu gUDe beMDli yOgamiddariki nIvELa | aTTu lakShmInArAyaNa yOgamu ||

charanams

|| nelata kamalavAsi nIvu kamalAkShuDavu | polatiki nIku gUDe poMtanAlu |
valuda cakravAkAlu vanita kucAlu nIku | yelami jakrAyudhuDa niddariki dagunu ||

|| taruNi nIlakuMtala tagunIla varNuDavu | sarusa mIkE tagu sammaMdhamu |
nirati hEmavarNake nIvu pItAMbaruDavu | paravi niddarakokka jAtiyyamu ||

|| pAlavelli buTTe nAke pAlavelli yillu nIku | mElu mElu yiddariki mEnavAvi |
yIlIla SrI vEMkaTESa yiMti nIvu gUDitivi | pOli mAku peTTarAdA sObana viDElu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.