Main Menu

Etubotivo rama yetu (ఎటుబోతివో రామ యెటు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Anamdabairavi

Arohana :Sa Ga Ri Ga Ma Pa Dha Pa Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Etubotivo rama yetu | ఎటుబోతివో రామ యెటు     
Album: Unknown | Voice: M. Balamurali Krishna


Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఎటుబోతివో రామ యెటు బ్రోతువో రామ ||

చరణములు

|| ఎటుబోతివో నిన్ను వేడుకొంటే | కటాకటా నేడు నాకనుల జూతామంటే ||

|| అంధకారమువంటి బంధిఖానలో నున్న | నింద బాపవదేల మ్రొక్కెద స్వామి ||

|| పాపము లన్నియు యెడబాసే దొరవు నీవు | ఆపద దీర్చి నన్నాదుకొమ్మంటి స్వామి ||

|| తానీషాగారు వచ్చి సరి తీర్పు జేసెదరు | పన్నుల పైకము బంపి బందిఖామా వదిలించు ||

|| అపరాధినని చాల నుతిచేసి మొరలిడగ | నెపమెంచి విడిచేవు నేరములు తలచి ||

|| అప్పులవారొచ్చి యరికట్టుచున్నారు | ఒప్పుకోబడునని చెప్పక దాగినావు ||

|| నీవు భద్రాచల నిలయుడవయ్యు రామ | బ్రోవుమయ్య రామదాసు నేలెడిస్వామి ||

.



Pallavi

|| eTubOtivO rAma yeTu brOtuvO rAma ||

Charanams

|| eTubOtivO ninnu vEDukoMTE | kaTAkaTA nEDu nAkanula jUtAmaMTE ||

|| aMdhakAramuvaMTi baMdhiKAnalO nunna | niMda bApavadEla mrokkeda svAmi ||

|| pApamu lanniyu yeDabAsE doravu nIvu | Apada dIrci nannAdukommaMTi svAmi ||

|| tAnIShAgAru vacci sari tIrpu jEsedaru | pannula paikamu baMpi baMdiKAmA vadiliMcu ||

|| aparAdhinani cAla nuticEsi moraliDaga | nepameMci viDicEvu nEramulu talaci ||

|| appulavArocci yarikaTTucunnAru | oppukObaDunani ceppaka dAginAvu ||

|| nIvu BadrAcala nilayuDavayyu rAma | brOvumayya rAmadAsu nEleDisvAmi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.