Main Menu

Evalla Naugamulika (ఏవల్ల నౌగాములిక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 570 ; Volume No. 3

Copper Sheet No. 298

Pallavi: Evalla Naugamulika (ఏవల్ల నౌగాములిక)

Ragam: Sama varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఏవల్ల నౌగాములిక నేవి అన్నియు నీలోనే | శ్రీవల్లభుడ నిన్ను జేరితిమి నేము ||

Charanams

|| సగుణనిర్గుణములును సావయవనిరవయన- | మగుదర్క వాదకలహములు ఘనము |
జగములో చదువులును సంశయంబేకాని | తెగనీదు నీమాయ తెలియవసమా ||

|| వేదమార్గము గొంత వేదబాహ్యము గొంత | పోదిమతములవారిపోరు ఘనము |
పాదైనమునిరుషులు బహుముఖములేకాని | సోదించి వొకమాట చూపంగలేరు ||

|| వెస గర్మ మొకవంక విజ్ౙాన మొకవంక | పసగావు రెంటిబలవంతములును |
వసుధ శ్రీవేంకటేశ్వర నీవు గావు మిక | ముసుగు వెట్టినవాదు ముగియదెంతైనా ||

.


Pallavi

|| Evalla naugAmulika nEvi anniyu nIlOnE | SrIvallaBuDa ninnu jEritimi nEmu ||

Charanams

|| saguNanirguNamulunu sAvayavaniravayana- | magudarka vAdakalahamulu Ganamu |
jagamulO caduvulunu saMSayaMbEkAni | teganIdu nImAya teliyavasamA ||

|| vEdamArgamu goMta vEdabAhyamu goMta | pOdimatamulavAripOru Ganamu |
pAdainamuniruShulu bahumuKamulEkAni | sOdiMci vokamATa cUpaMgalEru ||

|| vesa garma mokavaMka vij~jAna mokavaMka | pasagAvu reMTibalavaMtamulunu |
vasudha SrIvEMkaTESvara nIvu gAvu mika | musugu veTTinavAdu mugiyadeMtainA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.