Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 9 ; Volume No. 13
Copper Sheet No. 502
Pallavi: Evvaderugunu miyettulu (ఎవ్వడెరుగును మీయెత్తులు)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Evvaderugunu miyettulu | ఎవ్వడెరుగును మీయెత్తులు
Album: Private | Voice:
S.Gopalaratnam
Pallavi
ఎవ్వడెరుగును మీయెత్తులు
మువ్వంక మెరసె మీ ముఱిపెమయ్య
charanams
1.సొలపుల నిన్నాపె చూచీనీ
నలుగడ నీవేల నవ్వేవు
తెలియవు మాకు మీ తెఱగులు
బలిమిని యెట్టయినా బతుకరయ్యా
2.విరులనాపె నిన్ను వేసీనీ
కెరలి బొమ్మల జంకించేవు
సరిగానము మీ చందములు
పరిపరి విధముల బ్రదుకరయ్యా
3.పెనగి ఆపె నిన్ను పిలిచీనీ
యెనసితివి శ్రీవేంకటేశ్వరుడా
నను నేలితివిటు నయమునను
పనివడి యిట్లానే బ్రదుకరయ్య
.
Pallavi
evvaDerugunu mIyettulu
muvvaMka merase mI mu~ripemayya
charanams
1.solapula ninnApe chUchInI
nalugaDa nIvEla navvEvu
teliyavu mAku mI te~ragulu
balimini yeTTayinA bratukarayyA
2.virulanApe ninnu vEsInI
kerali bommala jaMkiMchEvu
sarigAnamu mI chaMdamulu
paripari vidhamula bradukarayyA
3.penagi Ape ninnu pilichInI
yenasitivi SrIvEMkaTESwaruDA
nanu nElitiviTu nayamunanu
panivaDi yiTlAnE bradukarayya
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.