Main Menu

Garalamu Pettedu Vani (గరళము పెట్టెడు వాని)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గరళము పెట్టెడు వాని
న్బరు జంప దలంచువాని బనులెల్ల బయ
ల్పరచెడివానిం బరధన
హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.విషము పెట్టి చంపువానిని,ఇతరులు చంప జూతురు.హంతకులను,రహస్యములు బయట పెట్టేవారిని,దొంగలను,రాజులు నిర్దయతో చంపవలెను.అట్లుచేయుటవలన రాజునకు పుణ్యగతి ప్రాప్తిల్లును.పేరు ప్రఖ్యాతలు వృద్ది పొందును.
.

Poem:
Garalamu pettedu vani
Nbru jampa dalancuvani banulella baya
Lpracedivanim baradhana
Haruni nrupati campi punudagunu kumara.
.

garaLamu peTTeDu vAni
nbru jampa dalancuvAni banulella baya
lpraceDivAnim baradhana
haruni nrupati campi puNudagunu kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.