Main Menu

Ghanulu Vini Sammathimpani (ఘనులు విని సమ్మతింపని)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఘనులు విని సమ్మతింపని
పనులకు జొరబడక పొగడు పనులను జొరు;మెం
డును బొంకబోక కడు స
జ్జనములతో గలసి మెలగు జగతి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పెద్దలువలద్దన్న చెడుపనులను చేయకుము.వారల మెప్పుపొందునట్లు మంచిపనులను చేయుము.అసట్యములు పలుకరాదు.పలుకుటకు వెళ్ళరాదు.మంచివారితో స్నేహము చేసి మంచిఅనిపించుకొనుము.
.

Poem:
Ghanulu vini sammathimpani
Panulaku jorabadaka pogadu panulanu joru;mem
Dunu bomkaboka kadu sa
Jjanamulato galasi melagu jagati kumaaraa.
.

ghanulu vini sammatiMpani
panulaku jorabaDaka pogaDu panulanu joru;meM
Dunu boMkabOka kaDu sa
jjanamulatO galasi melagu jagati kumaaraa.
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.