Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This describes the stinginess of a miser | లోభి యొక్క లోభత్వమును ఇందు వర్ణించెదరు.
తాత్పర్యం:
వయసు అయిపోయి వట్టిపోయిన గొడ్డు వద్దకు పాలు పిండుదామని ప్రయత్నములో కుండ పట్టుకొని పోయిన అది పాలు ఇవ్వకపోగా దంతాలు ఊడే విధంగా తన్నును.ఇలాగే పరమ పీనాశిని దనము కొరకు ఆశ్రయిస్తే ఎక్కడలేని అవమానము కలుగుతుంది.
Meaning:
If one takes a pot to milk a barren cow, it kicks one’s teeth off. In this way, if one asks monetary help from a miser, one will not get help, but in turn will be humiliated.
.
No comments yet.