Main Menu

Gruha daahakunim Baradaa (గృహ దాహకునిం బరదా)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గృహ దాహకునిం బరదా
రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో
త్సాహపరుని జంపి నరపతి
యిహ పరముల యందు కీర్తి నెసగు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఇండ్లను తగులబెట్టువారిని,ఇతరుల భార్యలను హరించువారిని,బంధువులు,హితులు మొదలగు వారి పనులను చేయక చెడగొట్టువానిని,చెడుపనులు చేయుటయందు ఉత్చ్చాహముగలవారిని రాజు సంహరించి ఇహపరలోక కీర్తిని పొందుతాడు.
.

Poem:
Gruha daahakunim baradaa
Raharum bamdhuhita kaarya rahituni dushto
Tsaahaparuni jampi narapati
Yiha paramula yamdu keerti nesagu kumaaraa.
.

gRha daahakuniM baradaa
raharuM baMdhuhita kaarya rahituni dushTO
tsaahaparuni jaMpi narapati
yiha paramula yaMdu keerti nesagu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.