Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
నారాయణా!పరమపురుషుడవైన నీయందు సత్త్వము,రజస్సు,తమము అను మూడు గుణములను లేవు.నీకు సృష్టి చేయుటకు సంకల్పము కలిగిన వెంటనే ఆ సృష్టిలో,అద్దములో ప్రతిబింబమువలె త్రిగుణ రూపమైన మాయ కనిపించును.
No comments yet.