Main Menu

Guppumanu Paarijaatamu (గుప్పుమను పారిజాతము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
గుప్పుమను పారిజాతము
చెప్పెడి నీ కథలలోని చిత్రసుగంధం
బెప్పటికప్పుడు క్రొత్తగ
ఒప్పారునె ఇప్పుడమిని ఓ బతుకమ్మా!

తాత్పర్యం:
గుప్పుమని సువాసనలు వెదజల్లే పారిజాతపువ్వు చెప్పే నీ చిత్ర విచిత్రమైన కథలలోని భావసుగంధం ఎప్పటికప్పుడు మా మనసులని పరిశుద్ధిచేసి నిత్యనూతనమైన భక్తిచైతన్యాన్ని కలిగిస్తుంది తల్లీ.

.


Poem:
Guppumanu Paarijaatamu
Cheppedi Nee Kathalaloni Chitrasugamdham
Beppatikappudu Krottaga
Oppaarune Ippudamini O Batukammaa!

.


Poem:
guppumanu paarijaatamu
cheppeDi nee kathalalOni chitrasugaMdhaM
beppaTikappuDu krottaga
oppaarune ippuDamini O batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.