Main Menu

Hitahaimaadri Kumaaree (హితహైమాద్రి కుమారీ)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
హితహైమాద్రి కుమారీ!
ప్రతిభాసౌందర్యలహరి! వైభవగౌరీ!
సితగంగాధరనారీ!
శతకమునన్‌ విజయభేరి! జై బతుకమ్మా!

తాత్పర్యం:
లోకానికి శ్రేయస్సుని కలిగించే హిమవంతుని కుమార్తెవైన పార్వతీ దేవీ! ప్రతిభాసౌందర్యప్రవాహరూపిణీ! వైభవరూపిణివైన గౌరీదేవీ! స్వచ్ఛమైన గంగను శిరస్సున ధరించిన పరమేశ్వరుని రాణీ! ఈ శతకానికి ఎప్పుడూ దశదిశలావిజయభేరి మ్రోగేలా చేసే విద్యాకవనవిజయసరస్వతీ! ఓ బతుకమ్మా నీకు జేజేలు!

.


Poem:
Hitahaimaadri Kumaaree!
Pratibhaasaumdaryalahari! Vaibhavagauree!
Sitagamgaadharanaaree!
Satakamunan Vijayabhaeri! Jai Batukammaa!

.


Poem:
hitahaimaadri kumaaree!
pratibhaasauMdaryalahari! vaibhavagauree!
sitagaMgaadharanaaree!
Satakamunan^ vijayabhaeri! jai batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.