Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 462
Copper Sheet No. 191
Pallavi: Imka mabomtla (ఇంక మాబోంట్ల)
Ragam: Ramakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇంక మాబోంట్ల కేది విధో |
కింకరులమనియెడిగెలుపేకాక ||
Charanams
|| యెవ్వరు గడచిరి యింతకతొలుతను |
నిప్పిటిల్లు హరి నీమాయ |
నవ్వుచు నీశరణాగతి నమ్మిన |
మువ్వంక శుకాదిమునులేకాక ||
|| కన్నవారెవరు ఘనవైకుంఠము |
వున్న తమగునీవురుమహిమ |
మున్ను నిపుడు నీ ముద్రలు మోచిన |
అన్నిటా ఘనసనకాదులుగాక ||
|| తెలియువారెవ్వరు దివ్యజ్ౙానము |
చలనముగా జెప్పుశాస్త్రములు |
యిలలో శ్రీవేంకటేశ నీ వారై |
చెలగిరి శేషాదిజీవులుగాక ||
.
Pallavi
|| iMka mAbOMTla kEdi vidhO |
kiMkarulamaniyeDigelupEkAka ||
Charanams
|| yevvaru gaDaciri yiMtakatolutanu |
nippiTillu hari nImAya |
navvucu nISaraNAgati nammina |
muvvaMka SukAdimunulEkAka ||
|| kannavArevaru GanavaikuMThamu |
vunna tamagunIvurumahima |
munnu nipuDu nI mudralu mOcina |
anniTA GanasanakAdulugAka ||
|| teliyuvArevvaru divyaj~jAnamu |
calanamugA jeppuSAstramulu |
yilalO SrIvEMkaTESa nI vArai |
celagiri SEShAdijIvulugAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.