Main Menu

Imka nadainyamu (ఇంక నాదైన్యము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 265 ; Volume no.3

Copper Sheet No. 246

Pallavi: Imka nadainyamu (ఇంక నాదైన్యము)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంక నాదైన్యము చూచి యెట్టు రక్షించేవో కాని |
సంకెదీర బులిసితి సర్వేశ్వరా ||

Charanams

|| తపముసేసి నీమాయ దాటేననుచు బెనగి |
అపుడే యలసితిని అదివో నేను |
కౄప జూచి నీవింక గెలొపించే దెట్టోకాని |
వుపమల సరివోరి వోడితి నే వానికి ||

|| పంచేంద్రియములను పారదోలేనని చూచి |
పంచగ సత్వలేక వసమైతిని |
అందె నాపాటు చూచి నీవడ్డమౌటెప్పుడోకాని |
దించని వీరములాడి దిగితి నే వానికి ||

|| మోహాంధకారముపై మొనచూపేనని పోయి |
సాహసములేక నే జడిసితిని |
వూహల శ్రీవేంకటేశ వున్నతి నన్నేలితివి |
బాహుబలమున తుదిపదమయితి వానికి ||

.

Pallavi

|| iMka nAdainyamu cUci yeTTu rakShiMcEvO kAni |
saMkedIra bulisiti sarvESvarA ||

Charanams

|| tapamusEsi nImAya dATEnanucu benagi |
apuDE yalasitini adivO nEnu |
kRupa jUci nIviMka gelopiMcE deTTOkAni |
vupamala sarivOri vODiti nE vAniki ||

|| paMcEMdriyamulanu pAradOlEnani cUci |
paMcaga satvalEka vasamaitini |
aMde nApATu cUci nIvaDDamauTeppuDOkAni |
diMcani vIramulADi digiti nE vAniki ||

|| mOhAMdhakAramupai monacUpEnani pOyi |
sAhasamulEka nE jaDisitini |
vUhala SrIvEMkaTESa vunnati nannElitivi |
bAhubalamuna tudipadamayiti vAniki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.