Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 309
Copper Sheet No. 254
Pallavi: Imtaga mannimci
(ఇంతగా మన్నించి)
Ragam: Desalam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇంతగా మన్నించి వేడుకొంటి నిలలోన |
వింతగా నెవ్వరినిక వేడబోయ్యేనయ్యా ||
Charanams
|| కలవారిలోన నీవు గలవాడవని నేను |
కలసి లేనివారిలో కర్మములేనివాడను |
బలుపులలో నీదాస్యబలవంతుడ నేను |
యెలమి మాకిక జూడ నేమిగడమయ్యా ||
|| నెమ్మదిలోనివారిలో నీకుక్షిలోపలివాడ |
నమ్మనివెలివారిలో నాస్తికులవెలివాడ |
నమ్మి పదస్థులలోన పరమపదమువాడ |
ఇమ్మని నిన్నడిగేది ఇక నేటిదయ్యా ||
|| ధర్మపువారిలో నీదయాధర్మపువాడ |
మర్మపువారిలో నీమాయలమర్మమువాడ |
అర్మిలి శ్రీవేంకటేశ అంతర్యామివి నీవు |
నిర్మించినవాడ నేను నెలకొంటినయ్యా ||
.
Pallavi
|| iMtagA manniMci vEDukoMTi nilalOna |
viMtagA nevvarinika vEDabOyyEnayyA ||
Charanams
|| kalavArilOna nIvu galavADavani nEnu |
kalasi lEnivArilO karmamulEnivADanu |
balupulalO nIdAsyabalavaMtuDa nEnu |
yelami mAkika jUDa nEmigaDamayyA ||
|| nemmadilOnivArilO nIkukShilOpalivADa |
nammanivelivArilO nAstikulavelivADa |
nammi padasthulalOna paramapadamuvADa |
immani ninnaDigEdi ika nETidayyA ||
|| dharmapuvArilO nIdayAdharmapuvADa |
marmapuvArilO nImAyalamarmamuvADa |
armili SrIvEMkaTESa aMtaryAmivi nIvu |
nirmiMcinavADa nEnu nelakoMTinayyA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.