Main Menu

Inakula tilaka Emayya (ఇనకుల తిలక ఏమయ్య)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Ahiri

Arohana :Sa Ri Sa Ma Ga Pa Dha Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా | శ్రీరామచంద్రా విని వినకున్నావు |
వినరాదా నామొర శ్రీరామచంద్రా ||

చరణములు

|| కనకాంబరధర కపట మేలనయ్యా | శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా |
జాగుసేయకు శ్రీరామచంద్రా ||

|| దశ్రథసుత నాదశ జూడవయ్యా | శ్రీరామచంద్రా పశుపతినుతనామా |
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా ||

|| నీవే గతియని నమ్మియున్నాను | శ్రీరామచంద్రా రావవే యీవేళ |
కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా ||

|| వైకుంఠవాసుడ విని బాధ మాంపవె | శ్రీరామచంద్రా నీకంటే గతిలేరు |
నిర్దయజూడకు శ్రీరామచంద్రా ||

|| రామభద్ర శైలధామ శ్రీరామ | శ్రీరామచంద్రా వేమరు వేడెద |
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్రా ||

.


Pallavi

|| inakula tilaka Emayya rAmayyA | SrIrAmacaMdrA vini vinakunnAvu |
vinarAdA nAmora SrIrAmacaMdrA ||

Charanams

|| kanakAMbaradhara kapaTa mElanayyA | SrIrAmacaMdrA janakAtmajA ramaNA |
jAgusEyaku SrIrAmacaMdrA ||

|| daSrathasuta nAdaSa jUDavayyA | SrIrAmacaMdrA paSupatinutanAmA |
prArthiMci mrokkeda SrIrAmacaMdrA ||

|| nIvE gatiyani nammiyunnAnu | SrIrAmacaMdrA rAvavE yIvELa |
kAkutsa kulatilaka SrIrAmacaMdrA ||

|| vaikuMThavAsuDa vini bAdha mAnpave | SrIrAmacaMdrA nIkaMTE gatilEru |
nirdayajUDaku SrIrAmacaMdrA ||

|| rAmaBadra SailadhAma SrIrAma | SrIrAmacaMdrA vEmaru vEDeda |
rAmadAsuni brOva SrIrAmacaMdrA ||

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.