Main Menu

Ippuditu Kalagamti (ఇప్పుడిటు కలగంటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 38 ; Volume No.1

Copper Sheet No. 6

Pallavi: Ippuditu Kalagamti (ఇప్పుడిటు కలగంటి)

Ragam: Bhoopalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Ippuditu Kalagamti | ఇప్పుడిటు కలగంటి     
Album: Private | Voice: G.Balakrishna Prasad

Ippuditu Kalagamti | ఇప్పుడిటు కలగంటి     
Album: Private | Voice: Nirmal Sundararajan

Ippuditu Kalagamti | ఇప్పుడిటు కలగంటి     
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు | నప్పడపు తిరువేంకటాద్రీశు గంటి ||

Charanams

|| అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి | ప్రతిలేని గోపురప్రభలు గంటి |
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి | చతురాస్యు బొడకంటి చయ్యన మేలుకంటి ||

|| కనకరత్న కిరీటకాంతు లిరుగడ గంటి | ఘనమైన దీప సంఘములు గంటి |
అనుపమ మణిమయమగు కిరీటము గంటి | కనకాంబరము గంటి గక్కున మేలుకంటి ||

|| అరుదైన శంఖచక్రాదు లిరుగడ గంటి | సరిలేని అభయ హస్తము గంటిని |
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి | హరి గంటి గురు గంటి నంతట మేలుకంటి ||

.


Pallavi

|| ippuDiTu kalagaMTi nellalOkamulaku | nappaDapu tiruvEMkaTAdrISu gaMTi ||

Charanams

|| atiSayaMbaina SEShAdri SiKaramu gaMTi | pratilEni gOpurapraBalu gaMTi |
SatakOTi sUryatEjamulu velugaga gaMTi | caturAsyu boDakaMTi cayyana mElukaMTi ||

|| kanakaratna kirITakAMtu lirugaDa gaMTi | Ganamaina dIpa saMGamulu gaMTi |
anupama maNimayamagu kirITamu gaMTi | kanakAMbaramu gaMTi gakkuna mElukaMTi ||

|| arudaina SaMKacakrAdu lirugaDa gaMTi | sarilEni aBaya hastamu gaMTini |
tiruvEMkaTAcalAdhipuni jUDaga gaMTi | hari gaMTi guru gaMTi naMtaTa mElukaMTi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.