Main Menu

Iruvadiyokka Maaru Dharanee (ఇరువదియొక్క మాఱు ధరణీ)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Iruvadiyokka Maaru Dharanee (ఇరువదియొక్క మాఱు ధరణీ)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధిఞ్చి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసఙ్గితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 73 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!ఇరువదియొక్క పర్యాయములు రాజులనందఱను జంపి వారి మృతశరీరములనుండి కాఱిన రక్తప్రవాహముతోఁ బితృదేవతలకుఁ దర్పణము జక్కఁగా జేసి బ్రాహ్మణ శ్రేష్టుల సమూహమునకు సంతోషముగలుగఁ బరశురామావతారుఁడవయి భూమినిచ్చిన వాఁడవు నీవే కదా!


Poem:

iruvadiyokkamāRu dharaṇīśula nellavadhiñchi tatkaḻē
bara rudhira pravāhamuna baitṛkatarpaṇa moppajēsi bhū
suravarakōṭiki mudamu soppaḍa bhārgavarāmamūrtivai
dharaṇinosaṅgitī vekada dāśarathī karuṇāpayōnidhī. ॥ 73 ॥

इरुवदियॊक्कमाऱु धरणीशुल नॆल्लवधिञ्चि तत्कले
बर रुधिर प्रवाहमुन बैतृकतर्पण मॊप्पजेसि भू
सुरवरकोटिकि मुदमु सॊप्पड भार्गवराममूर्तिवै
धरणिनॊसङ्गिती वॆकद दाशरथी करुणापयोनिधी. ॥ 73 ॥

இருவதி³யொக்கமாறு த⁴ரணீஶுல நெல்லவதி⁴ஞ்சி தத்கல்தே³
ப³ர ருதி⁴ர ப்ரவாஹமுன பை³த்ருகதர்பண மொப்பஜேஸி பூ⁴
ஸுரவரகோடிகி முத³மு ஸொப்பட³ பா⁴ர்க³வராமமூர்திவை
த⁴ரணினொஸங்கி³தீ வெகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 73 ॥

ಇರುವದಿಯೊಕ್ಕಮಾಱು ಧರಣೀಶುಲ ನೆಲ್ಲವಧಿಞ್ಚಿ ತತ್ಕಳೇ
ಬರ ರುಧಿರ ಪ್ರವಾಹಮುನ ಬೈತೃಕತರ್ಪಣ ಮೊಪ್ಪಜೇಸಿ ಭೂ
ಸುರವರಕೋಟಿಕಿ ಮುದಮು ಸೊಪ್ಪಡ ಭಾರ್ಗವರಾಮಮೂರ್ತಿವೈ
ಧರಣಿನೊಸಙ್ಗಿತೀ ವೆಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 73 ॥

ഇരുവദിയൊക്കമാറു ധരണീശുല നെല്ലവധിംചി തത്കലേ
ബര രുധിര പ്രവാഹമുന ബൈതൃകതര്പണ മൊപ്പജേസി ഭൂ
സുരവരകോടികി മുദമു സൊപ്പഡ ഭാര്ഗവരാമമൂര്തിവൈ
ധരണിനൊസംഗിതീ വെകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 73 ॥

ইরুবদিযোক্কমা঱ু ধরণীশুল নেল্লবধিংচি তত্কলে
বর রুধির প্রবাহমুন বৈতৃকতর্পণ মোপ্পজেসি ভূ
সুরবরকোটিকি মুদমু সোপ্পড ভার্গবরামমূর্তিবৈ
ধরণিনোসংগিতী বেকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 73 ॥

ઇરુવદિયોક્કમા઱ુ ધરણીશુલ નેલ્લવધિંચિ તત્કળે
બર રુધિર પ્રવાહમુન બૈતૃકતર્પણ મોપ્પજેસિ ભૂ
સુરવરકોટિકિ મુદમુ સોપ્પડ ભાર્ગવરામમૂર્તિવૈ
ધરણિનોસંગિતી વેકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 73 ॥

ଇରୁଵଦିୟୋକ୍କମା଱ୁ ଧରଣୀଶୁଲ ନେଲ୍ଲଵଧିଂଚି ତତ୍କଳେ
ବର ରୁଧିର ପ୍ରଵାହମୁନ ବୈତୃକତର୍ପଣ ମୋପ୍ପଜେସି ଭୂ
ସୁରଵରକୋଟିକି ମୁଦମୁ ସୋପ୍ପଡ ଭାର୍ଗଵରାମମୂର୍ତିଵୈ
ଧରଣିନୋସଂଗିତୀ ଵେକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 73 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.