Main Menu

Itani marxacitimi (ఇతని మర్కచితిమి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 417

Copper Sheet No. 183

Pallavi: Itani marxacitimi (ఇతని మర్కచితిమి)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇతని మర్కచితిమి యెదుటనే యుండగ యిన్నాళ్ళును నే మెరగక |
ప్రతిలే దితనికి జీవకోట్లకు ప్రాణబంధు డితడు ||

Charanams

|| ముందు నేను ఘనగర్భనరకమున మునిగియున్ననాడు |
బొందితోడనే సుఖదుహ్ఖంబుల బొరయు తోడునీడితడు |
అంది స్వర్గనరకాదులు చొచ్చిన అక్కడ దావెనువెంటనే |
చందపునాయాతుమలో బాయనిసర్వాత్మకు డితడే ||

|| ఆనిపట్టి నే బాపపుణ్యములు అనుభవించవలెనన్నప్పుడు |
మానుపనొల్లడు తా బెరరేచును మతి కనుకూలం బితడు |
నానావిధులను బొరలి యలపుతో నలి నే నిద్రించేటప్పుడు |
తానును ఆపరిమాణంబులకు తగులైవుండును యీతడు ||

|| తలచిన దగ్గరు దడవకయుండిన దవ్వయివుండు నితడు |
కలసి మెలసి ఇహపరము లొసంగగ గాచుకవుండును యీతడు |
మెలగుచు సాకారముతో నున్నాడు మేటిశ్రీవేంకటపతి యితడు |
వలసిన వావులచూపులు దాల్చినవా డొకడేపో యీతడు ||

.

Pallavi

|| itani marxacitimi yeduTanE yuMDaga yinnALLunu nE meragaka |
pratilE ditaniki jIvakOTlaku prANabaMdhu DitaDu ||

Charanams

|| muMdu nEnu GanagarBanarakamuna munigiyunnanADu |
boMditODanE suKaduHKaMbula borayu tODunIDitaDu |
aMdi svarganarakAdulu coccina akkaDa dAvenuveMTanE |
caMdapunAyAtumalO bAyanisarvAtmaku DitaDE ||

|| AnipaTTi nE bApapuNyamulu anuBaviMcavalenannappuDu |
mAnupanollaDu tA berarEcunu mati kanukUlaM bitaDu |
nAnAvidhulanu borali yalaputO nali nE nidriMcETappuDu |
tAnunu AparimANaMbulaku tagulaivuMDunu yItaDu ||

|| talacina daggaru daDavakayuMDina davvayivuMDu nitaDu |
kalasi melasi ihaparamu losaMgaga gAcukavuMDunu yItaDu |
melagucu sAkAramutO nunnADu mETiSrIvEMkaTapati yitaDu |
valasina vAvulacUpulu dAlcinavA DokaDEpO yItaDu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.