Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 26 ; Volume No.11
Copper Sheet No. 305
Pallavi: Itarulemerugudu (ఇతరు లేమెరుగుదు)
Ragam: Desakshi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇతరు లేమెరుగుదు రేమని చెప్పగ వచ్చు | పతులకు సతులకు భావజుడే సాక్షి ||
Charanams
|| తలపు గలిగితేను దవ్వులేమి చేరువేమి | అలరు సమ్మతించితె నడ్డాకలేమి |
కొలది మీరినప్పుడు కొంచెమేమి దొడ్డయేమి | సెలవిచ్చి యేకతాన జేసినది చేత ||
|| యిచ్చకమె కలిగితే యెక్కువేమి తక్కువేమి | హెచ్చిన మోహములకు నెగ్గు సిగ్గేది |
పచ్చియైన పనులకు పాడియాల పంతమేల | చెచ్చెర దమకు దాము చెప్పినది మాట ||
|| అన్నిటా నొక్కటియైతే నైన దేమి కానిదేమి | యెన్నికల కెక్కితేను యీడు జోడేది |
వున్నతి శ్రీ వేంకటేశు డొనగూడె నేర్పులివి | కన్నెలు దా గూడిన గతులే సంగతులు ||
.
Pallavi
|| itaru lEmerugudu rEmani ceppaga vaccu | patulaku satulaku BAvajuDE sAkShi ||
Charanams
|| talapu galigitEnu davvulEmi cEruvEmi | alaru sammatiMcite naDDAkalEmi |
koladi mIrinappuDu koMcemEmi doDDayEmi | selavicci yEkatAna jEsinadi cEta ||
|| yiccakame kaligitE yekkuvEmi takkuvEmi | heccina mOhamulaku neggu siggEdi |
pacciyaina panulaku pADiyAla paMtamEla | ceccera damaku dAmu ceppinadi mATa ||
|| anniTA nokkaTiyaitE naina dEmi kAnidEmi | yennikala kekkitEnu yIDu jODEdi |
vunnati SrI vEMkaTESu DonagUDe nErpulivi | kannelu dA gUDina gatulE saMgatulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.