Main Menu

Itti Janamatramuna (ఇట్టి జ్ౙానమాత్రమున)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 211

Copper Sheet No. 237

Pallavi: Itti Janamatramuna (ఇట్టి జ్ౙానమాత్రమున)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఇట్టి జ్ౙానమాత్రమున నెవ్వరైనా ముక్తులే | పుట్టుగులు మరిలేవు పొందుదురు మొక్షము ||

Charanams

|| అతిసూక్ష్మమీయాత్మ అందులో హరియున్నాడు | కతలే వినుటగాని కానరాదు |
క్షితిదేహాలు ప్రకౄతిజెందిన వికారములు | మతినిది దెలియుటే మహిత జ్ౙానము ||

|| లోకము శ్రీపతియాజ్ౙలో తత్త్వాలిరువదినాల్గు | కైకొని సేతలు సేసీగర్తలు లేరు |
సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు | యీకొలది గని సుఖియించుటే సుజ్ౙానము ||

|| కాలము దైవము సౄష్టి కలిమన్యుల భాగ్యము | వాలాయించి యెవ్వరికి వచింపరాదు |
ఈలీలలు శ్రీవేంకటేశునివి ఆచార్యుడు | తాలిమి జెప్పగా విని తలంచుటే సుజ్ౙానము ||

.


Pallavi

|| iTTi j~jAnamAtramuna nevvarainA muktulE | puTTugulu marilEvu poMduduru mokShamu ||

Charanams

|| atisUkShmamIyAtma aMdulO hariyunnADu | katalE vinuTagAni kAnarAdu |
kShitidEhAlu prakRutijeMdina vikAramulu | matinidi deliyuTE mahita j~jAnamu ||

|| lOkamu SrIpatiyAj~jalO tattvAliruvadinAlgu | kaikoni sEtalu sEsIgartalu lEru |
sAkiriMtE jIvuDu svataMtruDu dEvuDu | yIkoladi gani suKiyiMcuTE suj~jAnamu ||

|| kAlamu daivamu sRuShTi kalimanyula BAgyamu | vAlAyiMci yevvariki vaciMparAdu |
IlIlalu SrIvEMkaTESunivi AcAryuDu | tAlimi jeppagA vini talaMcuTE suj~jAnamu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.