Main Menu

Iyaparadamulu (ఈయపరాధములు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 269 ; Volume No.3

Copper Sheet No. 247

Pallavi: Iyaparadamulu (ఈయపరాధములు)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈయపరాధములు సహించవయ్యా |
పాయక మమ్మురక్షించేపని నీదే కాదా ||

Charanams

|| ఆకడ నీకడ మాలో నంతర్యామివి నీవు |
నీకు జేసేవిన్నపాలు నీ వెరుగవా |
పైకొని వోరువలేక పదరితి మింతేకాక |
రాకపోక నీవు మమ్ము రక్షించకుండేవా ||

|| ర్కట్టు కెక్కి దాసుల మర్కవక రక్షించేనీవు |
గుట్టుతో మమ్ము సహించకుండేవా |
పట్టలేక వేగిరించి పైపై దూరితిమిగాక |
ఇట్టె మా కీసిరులు నీ విచ్చినవే యెపుడు ||

|| యిదె శ్రీవేంకటేశ మమ్మేలినవాడవు నీవు |
వదలకుండ నీవు నావాడవే కావా |
అదన మన్నించగానే ఆస జేచాచితిగాక |
చెదరక నాకే నాకు జేతిలోనివాడవు ||

.


Pallavi

|| IyaparAdhamulu sahiMcavayyA |
pAyaka mammurakShiMcEpani nIdE kAdA ||

Charanams

|| AkaDa nIkaDa mAlO naMtaryAmivi nIvu |
nIku jEsEvinnapAlu nI verugavA |
paikoni vOruvalEka padariti miMtEkAka |
rAkapOka nIvu mammu rakShiMcakuMDEvA ||

|| rxaTTu kekki dAsula marxavaka rakShiMcEnIvu |
guTTutO mammu sahiMcakuMDEvA |
paTTalEka vEgiriMci paipai dUritimigAka |
iTTe mA kIsirulu nI viccinavE yepuDu ||

|| yide SrIvEMkaTESa mammElinavADavu nIvu |
vadalakuMDa nIvu nAvADavE kAvA |
adana manniMcagAnE Asa jEcAcitigAka |
cedaraka nAkE nAku jEtilOnivADavu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.