పద్యం:
జాతుల్సెప్పుట, సేవచేయుట మృషల్ / సందించుట న్యాయాప
ఖ్యాతింబొందుట,కొండెగాడవుట,హిం / సారంభకుండౌట,మి
ద్యాతాత్పర్యము లాడుటన్నియు పర / శ్రవ్యంబు నాదించి,యా
శ్రీతా నెన్ని యుగంబులుండగలదో / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!జనులు దన్మును కోరి జాతకుములు చెప్పుట,రాజుల సేవలు చేయుట,అబద్దాలు కపించుట,దర్మము తప్పుట,చాడీలు చెప్పుట ,హింసలు చేయుట ఉన్నవీ ,లేనివీ పల్కుట,ఇన్ని పనులు చేయుచున్నారు.ఇవి అన్నియు ఇతరుల దనమును ఆశించి చేయునవియే?ఆ ద్రవ్యమెన్నాళ్ళూండును?తాను మాత్రము యుగములపాటు బ్రతికి ఉండడుగదా.అందుచే ఈ చెడుపనులన్నియు నిరర్థకములు.
.
Poem:
Jaathulsepputa, seyvacheyyuta mrushal / samdhimchuta nyaayaapa
khyaathimbomdhuta,komdegaadavuta,him / saarambhakumdauta,mi
dhyaathaathparyamu laadutanniyu para / shravyambu naadhimchi,yaa
shreethaa nenni yugambulumdagaladho / shreekaalahastheeshvaraa!
Meaning:
O Lord! People serve the kings, speak lies, back stab others, seek fortune tellers’ words and indulge in misdeeds for the sake of worldly riches. How long will these riches stay with a man? Will one live forever with these riches?
.
jaathulsepputa, seyvacheyyuta mrushal / samdhimchuta nyaayaapa
khyaathimbomdhuta,komdegaadavuta,him / saarambhakumdauta,mi
dhyaathaathparyamu laadutanniyu para / shravyambu naadhimchi,yaa
shreethaa nenni yugambulumdagaladho / shreekaalahastheeshvaraa!
.
No comments yet.