Main Menu

Jagadambulaadu Chotanu (జగడంబులాడు చోటను)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
జగడంబులాడు చోటను
మగువలు వసియించుచోట మదగజము దరిన్
బగతుండు తిరుగుచోటన్
మగుడి చనగవలయు ఁ జలము మాని కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పొట్లాటలు జరుగు ప్రదేశములందు,స్త్రీలు నివసించు ప్రదేశములందును,మదించిన ఏనుగులున్న స్థానమందును,శత్రువులుతిరుగు ప్రదేశములందును నిలువరాదు.అటువంటి ప్రదేశములలో నివసించరాడ్ హు.శీఘ్రమే వదిలిపోవలెను.
.

Poem:
Jagadambulaadu chotanu
Maguvalu vasiyimchuchota madagajamu darin
Bagatumdu tiruguchotan
Magudi chanagavalayu M jalamu maani kumaaraa.
.

jagaDaMbulaaDu chOTanu
maguvalu vasiyiMchuchOTa madagajamu darin^
bagatuMDu tiruguchOTan^
maguDi chanagavalayu @M jalamu maani kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.