Main Menu

Jalanidhu Ledunokka Mogi (జలనిధు లేడునొక్క మొగి)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Jalanidhu Ledunokka Mogi (జలనిధు లేడునొక్క మొగి)      

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

జలనిధు లేడునొక్క మొగిం జక్కికిదెచ్చెశరమ్బు, ఱాతినిం
పలరఙ్గ జేసెనాతిగమ్బ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఙ్గ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 60 ॥

తాత్పర్యము:
రామా!కరుణాసముద్రా!నీ చేయి యేడు సముద్రములను నొక్క పూనికతో నొకచోటికిఁ దెచ్చెను.నీ యడుగుఁదామరల దూళి ఱాతిని జక్కఁగా నొక యింతినిగాఁ జేసెను.నీ చరిత్రమును బ్రహ్మాది దేవతలును బ్రస్తుతింపఁజాలరు.కావున నది తలంచుటకును శక్యము గాదు.


Poem:

jalanidhu lēḍunokka mogi~ṃ jakkikidechcheśarambu, Rātiniṃ
palara~ṅga jēsenātiga~mba dābjaparāgamu, nī charitramuṃ
jalajabhavādi nirjarulu sannuti sēya~ṅga lēru gāvunaṃ
dalapanagaṇyamayya yidi dāśarathī karuṇāpayōnidhī. ॥ 60 ॥

जलनिधु लेडुनॊक्क मॊगि~ं जक्किकिदॆच्चॆशरम्बु, ऱातिनिं
पलर~ङ्ग जेसॆनातिग~म्ब दाब्जपरागमु, नी चरित्रमुं
जलजभवादि निर्जरुलु सन्नुति सेय~ङ्ग लेरु गावुनं
दलपनगण्यमय्य यिदि दाशरथी करुणापयोनिधी. ॥ 60 ॥

ஜலனிது⁴ லேடு³னொக்க மொகி³ம் ஜக்கிகிதெ³ச்செஶரம்பு³, றாதினிம்
பலரங்க³ ஜேஸெனாதிக³ம்ப³ தா³ப்³ஜபராக³மு, நீ சரித்ரமும்
ஜலஜப⁴வாதி³ நிர்ஜருலு ஸன்னுதி ஸேயங்க³ லேரு கா³வுனம்
த³லபனக³ண்யமய்ய யிதி³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 60 ॥

ಜಲನಿಧು ಲೇಡುನೊಕ್ಕ ಮೊಗಿಂ ಜಕ್ಕಿಕಿದೆಚ್ಚೆಶರಮ್ಬು, ಱಾತಿನಿಂ
ಪಲರಙ್ಗ ಜೇಸೆನಾತಿಗಮ್ಬ ದಾಬ್ಜಪರಾಗಮು, ನೀ ಚರಿತ್ರಮುಂ
ಜಲಜಭವಾದಿ ನಿರ್ಜರುಲು ಸನ್ನುತಿ ಸೇಯಙ್ಗ ಲೇರು ಗಾವುನಂ
ದಲಪನಗಣ್ಯಮಯ್ಯ ಯಿದಿ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 60 ॥

ജലനിധു ലേഡുനൊക്ക മൊഗിം ജക്കികിദെച്ചെശരംബു, റാതിനിം
പലരംഗ ജേസെനാതിഗംബ ദാബ്ജപരാഗമു, നീ ചരിത്രമും
ജലജഭവാദി നിര്ജരുലു സന്നുതി സേയംഗ ലേരു ഗാവുനം
ദലപനഗണ്യമയ്യ യിദി ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 60 ॥

জলনিধু লেডুনোক্ক মোগি~ং জক্কিকিদেচ্চেশরংবু, ঱াতিনিং
পলর~ংগ জেসেনাতিগ~ংব দাব্জপরাগমু, নী চরিত্রমুং
জলজভবাদি নির্জরুলু সন্নুতি সেয~ংগ লেরু গাবুনং
দলপনগণ্যময্য যিদি দাশরথী করুণাপযোনিধী. ॥ 60 ॥

જલનિધુ લેડુનોક્ક મોગિ~ં જક્કિકિદેચ્ચેશરંબુ, ઱ાતિનિં
પલર~ંગ જેસેનાતિગ~ંબ દાબ્જપરાગમુ, ની ચરિત્રમું
જલજભવાદિ નિર્જરુલુ સન્નુતિ સેય~ંગ લેરુ ગાવુનં
દલપનગણ્યમય્ય યિદિ દાશરથી કરુણાપયોનિધી. ॥ 60 ॥

ଜଲନିଧୁ ଲେଡୁନୋକ୍କ ମୋଗି~ଂ ଜକ୍କିକିଦେଚ୍ଚେଶରଂବୁ, ଱ାତିନିଂ
ପଲର~ଂଗ ଜେସେନାତିଗ~ଂବ ଦାବ୍ଜପରାଗମୁ, ନୀ ଚରିତ୍ରମୁଂ
ଜଲଜଭଵାଦି ନିର୍ଜରୁଲୁ ସନ୍ନୁତି ସେୟ~ଂଗ ଲେରୁ ଗାଵୁନଂ
ଦଲପନଗଣ୍ୟମୟ୍ୟ ୟିଦି ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 60 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.