Main Menu

Kaaya Mentha Bhayaanagaapadinanugaani (కాయ మెంత భయానగాపాడిననుగాని)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. కాయ మెంత భయాన – గాపాడిననుగాని
ధాత్రిలో నది చూడ – దక్క బోదు
ఏవేళ నేరోగ – మేమరించునొ? సత్త్వ
మొందంగ జేయు నే – చందమునను
ఔషధంబులు మంచి – వనుభవించిన గాని
కర్మ క్షీణంబైన గాని – విడదు;
కోటివైద్యులు గుంపు – గూడివచ్చిన గాని
మరణ మయ్యెడు వ్యాధి – మాన్పలేరు

తే. జీవుని ప్రయాణకాలంబు – సిద్ధమైన
నిలుచునా దేహ మిందొక్క – నిమిషమైన?
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరసింహస్వామీ! ఆయురారోగ్య ఐశ్వర్యాది పుత్ర పౌత్రాది సంపదలనిచ్చే కర్తవు నీవే! చదువుసంధ్యలు బాగుగా నేర్పి పండితునిగా జేసి సభలలో మంచి పదవి,మెప్పు పొందునట్లు చేయువాడవు నీవే! మంచి గుణగణములు, సత్ప్రవర్తననిచ్చి పేరు ప్రఖ్యాతులనిచ్చే తండ్రివి నీవే!గొప్పదైన భక్తి వైరాగ్యజ్ఞానములనిచ్చి ముక్తినందించే మూర్తివి నీవే! మానవులకెన్నో యాశలు కల్పించి ఆ యాశలచే వ్యర్థులను చేయువాడవు నీవే! ఓ నరశింహా! చల్లగా కావుము తండ్రీ!
.


Poem:
See. Kaaya Memta Bhayaana – Gaapaadinanugaani
Dhaatrilo Nadi Chooda – Dakka Bodu
Evela Neroga – Memarimchuno? Sattva
Momdamga Jeyu Ne – Chamdamunanu
Aushadhambulu Mamchi – Vanubhavimchina Gaani
Karma Ksheenambaina Gaani – Vidadu;
Kotivaidyulu Gumpu – Goodivachchina Gaani
Marana Mayyedu Vyaadhi – Maanpaleru

Te. Jeevuni Prayaanakaalambu – Siddhamaina
Niluchunaa Deha Mimdokka – Nimishamaina?
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. kaaya meMta bhayaana – gaapaaDinanugaani
dhaatrilO nadi chooDa – dakka bOdu
EvELa nErOga – mEmariMchuno? sattva
moMdaMga jEyu nE – chaMdamunanu
auShadhaMbulu maMchi – vanubhaviMchina gaani
karma kSheeNaMbaina gaani – viDadu;
kOTivaidyulu guMpu – gooDivachchina gaani
maraNa mayyeDu vyaadhi – maanpalEru

tE. jeevuni prayaaNakaalaMbu – siddhamaina
niluchunaa dEha miMdokka – nimiShamaina?
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.