Main Menu

Kadanadevvaritodanu (కాదనడెవ్వరితోడను)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: వేమన జీవితాంశము

Poem Title: కాదనడెవ్వరితోడను
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కాదనడెవ్వరితోడను
వాదాడగబోడు వెర్రివానివిధమునన్
భేదాభేద మెరుంగును
వేదాంత రహస్యములను వేమన నుడువున్||

తాత్పర్యం:
తన గురువైన అభిరాముడు ఎవ్వరితోను వాదనకు దిగకుండగా, మంచి చెడ్డలను గ్రహిస్తూ, వేదాంత రహస్యములను వేమనకు బోధిస్తూ ఉండేవాడు.అభిరాముడు పైకి వెర్రివాడివలె కనిపించేవాడు.

.

Poem:
Kadanadevvaritodanu
Vadadagabodu verrivanividhamunan
Bhedabheda merungunu
Vedamta rahasyamulanu veman nuduvun||

.


padyam:
kAdanaDevvaritODanu
vAdADagabODu verrivAnividHamunan
bhEdAbhEda merungunu
vEdAmta rahasyamulanu vEmana nuDuvun||
.

,

No comments yet.

Leave a Reply