పద్యం:
కడు మెల్లన నిడు నుత్తర
మడచును గోపమున దీక్ష్మ మరయగ దాన
ప్పుడు నుడువెడు నుత్తర మది
వడి గోపము బెంచు నరయ వసుద కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఆలోచించిచూసినచో ఈ భూమియందు ఎదుటివారికోపము అణచవలెనన్నచో మిక్కిలి శాంతముతో సమాదానమీయవలె.మనము కూడా కోపగించినచో ఎదుటివాని కోపము తీవ్రమగునేకాని తగ్గదు.
.
Poem:
Kadu mellana nidu nuththara
Madachunu gopamuna deekshma marayaga daana
Ppudu nuduvedu nuttara madi
Vadi gopamu bemchu naraya vasuda kumaaraa.
.
kaDu mellana niDu nuttara
maDachunu gOpamuna deekshma marayaga daana
ppuDu nuDuveDu nuttara madi
vaDi gOpamu beMchu naraya vasuda kumaaraa.
.
No comments yet.