Main Menu

Kanakaambaramulu Kaluvalu (కనకాంబరములు కలువలు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కనకాంబరములు, కలువలు
కనకంబే ఈర్ష్యచెందగల గన్నేరుల్‌
పెనుచేమంతులు, బంతులు
ఘనపదబంధమ్ములయ్యె, కను బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! కనకాంబరాలు, కలువలూ, బంగారమే అసూయపడేలా ధగధగా మెరిసే సువర్ణగన్నేరులు, పెద ్దపెద్ద చేమంతిపూలు, బంతిపూలు, నిన్ను చేరుకోవాలని పదబంధాలుగా మారి ఈ నా శతక రచనలోకి వచ్చి చేరాయి. దయతో వాటిని స్వీకరించు.

.


Poem:
Kanakaambaramulu, Kaluvalu
Kanakambae Eershyachemdagala Gannaerul
Penuchaemamtulu, Bamtulu
Ghanapadabamdhammulayye, Kanu Batukammaa!

.


Poem:
kanakaaMbaramulu, kaluvalu
kanakaMbae eershyacheMdagala gannaerul^
penuchaemaMtulu, baMtulu
ghanapadabaMdhammulayye, kanu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.