Main Menu

Kulamulona Nokadu Gunavamtudumdina (కులములోన నొకడు గుణవంతుడుండిన)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Poem Abstract:

One great birth beings glory to the entire clan | సజ్జనుల జననము వంశమునకు ప్రతిష్ట తెచ్చును అని తెలుపుతుంది
 

 

Vemana

Vemana

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కులములోన నొకఁడు గుణవంతుడుండిన
కులము వెలయు వాని గుణము చేత
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

తాత్పర్యం:
వంశములో ఒక్క సద్గుణ,సుగుణవంతుడు పుట్టినచో ఆ వంశము వాని వలన కీర్తి ప్రతిష్ఠలతో ఏవిధంగా విరజిల్లునంటే అడవిలో ఒక మంచి గంధపు చెట్టు ఉన్నచో దాని వాసన అడవి అంతయూ వ్యాపించి ఉన్నట్లుగా ఉండును.అదేవిధముగా ఆ వంశ కీర్తి ప్రతిష్ఠలు అంతటా వ్యాపించును.
.


Poem:
Kulamulona Nokaaodu Gunavamthudumdina
Kulamu Velayu Vaani Gunamu Chetha
Velayu Vanamulona Malayajambunnatlu
Vishvadhaabhiraama Vinuravema

Meaning:
Like a sandalwood tree spreads its fragrance in the entire forest, thus the birth of great persona will bring glory to their kin
.


kulamulOna nokaAOdu guNavaMthuduMdina
kulamu velayu vaani guNamu chEtha
velayu vanamulOna malayajaMbunnatlu
vishvadhaabhiraama vinuravEma
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.