Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
If destruction is destined, it can happen at any one’s hand | నాశనం అనేది రాసి పెట్టిఉనప్పుడు అది ఎవరి చేతిలోనైనా సాధ్యమే అని దీని భావము
తాత్పర్యం:
అష్టైశ్వర్యములతో తులతూగిన రావణ రాజ్యము కోతుల మూక వలన నాశనము అయినది.ఇలాగే నాశనం కావాలని మన జాతకమున ఉండి ఆ సమయము వచ్చినపుడు ఎవరి వల్లనైనా గాని ఆ కార్యము జరగవచ్చు.
.
Meaning:
The prosperous kingdom of Ravana was destroyed by a bunch of monkeys. Thus is the fate, if one is destined to be doomed, it can happen at anyone’s hand
.
No comments yet.