Main Menu

Lalitamgi Yauvanamu (లలితాంగి యౌవనము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 161; Volume No. 6

Copper Sheet No. 39

Pallavi: Lalitamgi Yauvanamu
(లలితాంగి యౌవనము)

Ragam: Hindolam Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| లలితాంగి యౌవనము లావణ్యముల ప్రోవు |
అలరి యిటువలె జేసెనమ్మా ||

Charanams

|| జవ్వాది మిగుల నుష్ణము మీద సంపంగి |
పువ్వు గట్టినది గాన పొదలె దాపంబు |
నివ్వటిలు గొజ్జంగి నీట నొయ్యన కడిగి |
దువ్వుటపు బయ్యెదను దుడువరమ్మా ||

|| మృగమదము గడు వేడి మెలుత తలపట్టునకు |
అగలు గూడగ వేద నగ్గ లంబాయ |
బిగువైన కస్తూరి బేంట్లొయ్యనగోర |
నగలించి తట్టుపును గంటరమ్మా ||

|| విరహతాపంబునకు వేరెండు గతిలేదు |
పొరసి వేగించినా బోదు |
తిరువేంకటా చలాధిపుని మన్నన గాని |
అరిదిమోహము దీరదమ్మా ||

.

Pallavi

|| lalitAMgi yauvanamu lAvaNyamula prOvu |
alari yiTuvale jEsenammA ||

Charanams

|| javvAdi migula nuShNamu mIda saMpaMgi |
puvvu gaTTinadi gAna podale dApaMbu |
nivvaTilu gojjaMgi nITa noyyana kaDigi |
duvvuTapu bayyedanu duDuvarammA ||

|| mRugamadamu gaDu vEDi meluta talapaTTunaku |
agalu gUDaga vEda nagga laMbAya |
biguvaina kastUri bEMTloyyanagOra |
nagaliMci taTTupunu gaMTarammA ||

|| virahatApaMbunaku vEreMDu gatilEdu |
porasi vEgiMcinA bOdu |
tiruvEMkaTA calAdhipuni mannana gAni |
aridimOhamu dIradammA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.