Main Menu

Lanjakoraku mekananjudu tinasaaga (లంజకొరకు మేకనంజుడు తినసాగ)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category:చెణుకులు

Poem Title: లంజకొరకు మేకనంజుడు తినసాగ
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

లంజకొరకు మేకనంజుడు తినసాగ
యఙ్ణమెల్ల కామ యఙ్ణ మాయె
మొదటసోమయాజి తుద కామయాజిరా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:

స్వర్గంలో రంబాదుల సుఖాన్ని పొందడానికి యఙ్ణం చేస్తు ఉంటారు. ఆ యఙ్ణం లో మేకను బలి ఇచ్చి దాని మాంసాన్ని తింటారు. ఈ యఙ్ణం వలన మొదట సోమయాజి అయి చివరకి కామయాజి అవుతున్నాడు

.

Poem:

Lanjakoraku mekananjudu tinasaaga
Ya~mnamella kaama ya~mna maaye
Modatasomayaaji tuda kaamayaajiraa
Viswadhaabhiraama vinuravema!

.


padyam:

lanjakoraku mEkananjuDu tinasaaga
ya~mNamella kaama ya~mNa maaye
modaTasOmayaaji tuda kaamayaajiraa
viSwadABirAma vinuravEma!

.

,

No comments yet.

Leave a Reply