Main Menu

Ledu Ledaninanu Ledu Leneledu (లేడు లేడనినను లేడు లేనేలేడు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: లేడు లేడనినను లేడు లేనేలేడు

 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లేడు లేడనినను లేడు లేనేలేడు
కాడు కాడటన్న కానె కాడు
తోడుతోడన్నను తోడనే తోడగు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
భగవంతుడు “లేడు” అనుకునే వాడికి భవవంతుని సహాయం లేకుండాపోతుంది. “వాడు పరమాత్మ కాడు” అన్నవాడికి పరమాత్మ ఏమీ కాకుండు పోతాడు. “భగవంతుడే నాకు తోడు” అనుకున్నవాడికి పరమాత్మ సహాయపడతాడు.

విశేషాంశం
భగవంతుని మనం ఏ భావనతో భావిస్తే ఆయన ఆభావనలోనే ఉంటాడు.

.

Poem:
Ledu ledaninanu ledu leneledu
Kadu kadatanna kanekadu
Thoduthodananna thodane thodagu
Viswadhabhirama vinuravema!

.


padyam:
lEDu lEDaninanu lEDu lEnElEDu
kADu kADaTanna kAne kADu
tODutODannanu tODanE tODagu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply