Main Menu

Lingamarayaga Sivudu Angambu Jeevudu (లింగమరయగ శివుడు అంగంబు జీవుడు)

Vemana

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: లింగమరయగ శివుడు అంగంబు జీవుడు
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లింగమరయగ శివుడు అంగంబు జీవుడు
జీవి స్వచ్చుడైన చేరు శివుని
ఇరు తెరువులనుండి ఎక్కడి బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
శివలింగంలో శివుడు ఉంటాడు. శరీరంలో జీవుడు ఉంటాడు. ఆజీవుడు స్వచ్చుడైనప్పుడు (మరణించినప్పుడు) ఆ శివుని చేరుతాడు. వీరిరువురి మధ్య బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు.

.

Poem:
Lingamarayaga sivudu angambu jeevudu
Jeevi swacchudaina cheru sivuni
Iru theruvulanundi ekkadi brahmambu
Viswadhabhirama vinuravema!

.


padyam:
limgamarayaga SivuDu amgambu jIvuDu
jIvi svaccuDaina cEru Sivuni
iru teruvulanumDi ekkaDi brahmambu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply