Main Menu

List of Annamacharya compositions beginning with S (Telugu: అన్నమయ్య సంకీర్తనలు [ స ] జాబితా)

Sri Taḷḷapāka Annamācārya (Annamayya) is said to have composed as many as 36,000 sankeertanas (songs) on lord Venkateswara out of which around 14000 are available till date. Following is the list of compositions beginning with letter S (Telugu: స)

Serial NoVolume NoKreethi NoPallavi | పల్లవిRagam | రాగముCopper Sheet No
14116sacharAchara mide sarvESvaruDE
సచరాచర మిదె సర్వేశ్వరుడే
Padi | పాడి320
22369sadAnaMdamu sarvESvara
సదానందము సర్వేశ్వర
Devagandhari | దేవగాంధారి175
327585sadaramA
సదరమా
Aahiri | ఆహిరి1798
417sadAsakalamu
సదాసకలము
Suddavasantham | శుద్ధవసంతం2
56162sadayamAnasa
సదయమానస
Padi | పాడి39
620280sAdhiMca boddu
సాధించ బొద్దు
Hindolam | హిందొళం1047
711372saDi sanna yaTTi nerajANa naMduvu
సడి సన్న యట్టి నెరజాణ నందువు
salangam | సాళంగం362
81199saDibeTTe gaTakaTA saMsAramu cUDa
సడిబెట్టె గటకటా సంసారము చూడ
Bhairavi | భైరవి32
924520sAdiMcanETiki
సాదించనేటికి
Desalam | దేసాళం1487
1019219sAdugoyyavai
సాదుగొయ్యవై
Padi | పాడి939
1118209sagamu mAnisi
సగము మానిసి
Nata | నాట835
121431sahajAchAramu
సహజాచారము
Malahari | మలహరి88
13110sahajavaishNavAchAra vartanula saha
సహజవైష్ణవాచార వర్తనుల సహ
Samantham | సామంతం2
141332sakala saMdEhamai jarugucunnadi yokaTi
సకల సందేహమై జరుగుచున్నది యొకటి
Sriragam | శ్రీరాగం64
152109sakalabalaMbulu nIvE sarvESvarA nAku
సకలబలంబులు నీవే సర్వేశ్వరా నాకు
Lalitha | లలిత119
161223sakalaBUtadaya cAlaga galuguTa
సకలభూతదయ చాలగ గలుగుట
Samantham | సామంతం36
171468sakalajIvulakella saMjIvi yImaMdu
సకలజీవులకెల్ల సంజీవి యీమందు
Desakshi | దేసాక్షి94
182279sakalalOkanAdhuDu janArdunu DitaDu
సకలలోకనాధుడు జనార్దును డితడు
Sriragam | శ్రీరాగం158
1924209sakala lOkESwarulu
సకల లోకేశ్వరులు
Samantham | సామంతం1435
20522sakalaM hE sakhi
సకలం హే సఖి
Nadaramakriya | నాదరామక్రియ4
212196sakalamaina
సకలమైన
Kannadagoula | కన్నడగౌళ144
223488sakalamu jadivina
సకలము జదివిన
Malahari | మలహరి285
2329256Sakalamu Nerigina Jaana
సకలము నెరిగిన
Samantham | సామంతం1953
241185sakalAparAdhamu SamiyiMchu
సకలాపరాధము శమియించు
Bhairavi | భైరవి315
251349sakalasaMgrahamu sakala saMchayamu
సకలసంగ్రహము సకల సంచయము
Lalitha | లలిత67
263377sakalaSAMtikaramu sarvESa nIpai bhakti
సకలశాంతికరము సర్వేశ నీపై భక్తి
Padi | పాడి266
271247sakalaSAstra
సకలశాస్త్ర
Sriragam | శ్రీరాగం40
282412sakalOpAsakulaku
సకలోపాసకులకు
Salanganata | సాళంగనట182
2911290sAkiri mIrE suMDi satulAlA
సాకిరి మీరే సుండి సతులాలా
Desalam | దేసాళం349
3029535sAkirulEla
సాకిరులేల
Desalam | దేసాళం2000
31843sAkirulu nEmu nEmE
సాకిరులు నేము నేమే
Ramakriya | రామక్రియ208
3216429sakiyaku
సకియకు
Mangalakousika | మంగళకౌశిక773
335370sallu sUpula
సల్లు సూపుల
Sankarabharanam | శంకరాభరణం93
3421456sama mOhamula
సమ మోహముల
Mukhari | ముఖారి1187
352409samabuddE
సమబుద్దే
Samantham | సామంతం182
364366samamatinani nIvE
సమమతినని నీవే
Varali | వరాళి362
371307Samamu chAlani
శమము చాలని
Kambhodhi | కాంబోది50
381200sAmAnyamA pUrvasangrahaMbu
సామాన్యమా పూర్వసంగ్రహంబు
Dhannasi | ధన్నాసి32
395101sAmAnyamA valapu
సామాన్యమా వలపు
Sriragam | శ్రీరాగం17
404523samase rAvaNuDu
సమసె రావణుడు
Samantham | సామంతం390
4111277samatArukANa laitE chala
సమతారుకాణ లైతే చల
salangam | సాళంగం347
427496saMdadeMtainAgaladu
సందడెంతైనా గలదు
Sankarabharanam | శంకరాభరణం184
434386saMdaDisommulatODi
సందడిసొమ్ములతోడి
Bhairavi | భైరవి365
4411369saMdaDiki joranEla chalamu sAdhiMcha
సందడికి జొరనేల చలము సాధించ
Salanganata | సాళంగనట362
4513420saMdaDiMchI valapu
సందడిలో నెందాకా
Sriragam | శ్రీరాగం581
4613227saMdaDilO neMdAkA
సందడించీ వలపు
Ramakriya | రామక్రియ549
4713291saMdaDi peMDli nIku
సందడి పెండ్లి నీకు
Narayani | నారయణి559
48112saMdaDiviDuvumu
సందడివిడువుము
Dhannasi | ధన్నాసి2
494342saMdekADa buTTinaTTi
సందెకాడ బుట్టినట్టి
Ramakriya | రామక్రియ358
5025463saMdusuDi
సందుసుడి
Lalitha | లలిత1598
517161saMdu suDivalapula
సందు సుడివలపుల
Samantham | సామంతం127
5228250saMdugaligi
సందుగలిగి
Chayanata | ఛాయానాట1843
5312160saMdusuDi vanitavu jANavammA
సందుసుడి వనితవు జాణవమ్మా
kuramji | కురంజి427
5419223saMdusuDidAna
సందుసుడిదాన
Samantham | సామంతం940
551828saMdusuDikatte
సందుసుడికత్తె
Samantham | సామంతం805
5618132saMdusuDikattevu
సందుసుడికత్తెవు
Ramakriya | రామక్రియ822
5754saMgaterxagavu
సంగతెఱగవు
Aahiri | ఆహిరి1
5826185saMgaDi jANa
సంగడి జాణ
Samantham | సామంతం1631
598283saMgaDi nunnavAramu
సంగడి నున్నవారము
Suddavasantham | శుద్ధవసంతం248
6027232saMgaDigUcuMDa
సంగడిగూచుండ
Sourastram | సౌరాస్ట్రం1739
6118447saMgaDiki rA
సంగడికి రా
Sriragam | శ్రీరాగం875
6223403saMgaterxaga
సంగతెఱగ
Suddavasantham | శుద్ధవసంతం1368
632026saMgaDi naTTE
సంగడి నట్టే
Tomdi | తోండి1005
6421285saMgati yerxaga
సంగతి యెఱగ
Kuramji | కురంజి1149
658204saMgatigAni paniki
సంగతిగాని పనికి
Bhairavi | భైరవి234
6627416SamimcukOvayya
శమించుకోవయ్య
Sankarabharanam | శంకరాభరణం1770
672123saMkelellA dIre
సంకెలెల్లా దీరె
Mukhari | ముఖారి1104
6823121sammatila jeppE
సమ్మతిల జెప్పే
Aahirinata | ఆహిరినాట1321
694435sammatiMchi kanukoMDa
సమ్మతించి కనుకొండ
Mukhari | ముఖారి374
702680sammatiMcinA
సమ్మతించినా
Bhairavi | భైరవి1614
7123554sammaTUri
సమ్మటూరి
Bouliramakriya | బౌళిరామక్రియ1393
723447saMsAramE
సంసారమే
Samantham | సామంతం278
731491saMsAri
సంసారి
Gujjari | గుజ్జరి98
743481saMsArikigala
సంసారికిగల
Lalitha | లలిత283
7526306saMtakUTAla
సంతకూటాల
Salanganata | సాళంగనట1652
76227saMtalE
సంతలే
Kambhodhi | కాంబోది105
777209saMtalOni jANavu
సంతలోని జాణవు
Aahiri | ఆహిరి135
78435saMtata du:khapu jaDulAla SrI
సంతత దు:ఖపు జడులాల శ్రీ
Samantham | సామంతంNidu 53
7916450saMtOsamAya
సంతోసమాయ
Hindolam | హిందొళం776
8029358saMtOsamulAya
సంతోసములాయ
Sankarabharanam | శంకరాభరణం1970
811284saMtOsAna nuMDarO
సంతోసాన నుండరో
Salanganata | సాళంగనట414
822738saMtOsiMcE
సంతోసించే
Mukhari | ముఖారి1707
8323332saMtOsiMci
సంతోసించి
Salanganata | సాళంగనట1356
8424277saMtOsiMcu
సంతోసించు
Kambhodi | కాంబోది1447
8519321saMtOsiMcu konuTE
సంతోసించు కొనుటే
Aahiri | ఆహిరి956
8616564sAmu sEsina
సాము సేసిన
Telugugambhodhi | తెలుగుగాంభోధి795
878149sAmu sEtuvugA nIvu
సాము సేతువుగా నీవు
Dhannasi | ధన్నాసి225
8812527samukhA avadhAru sarvESa
సముఖా అవధారు సర్వేశ
Salanganata | సాళంగనట498
894489samukhA yeccarika
సముఖా యెచ్చరిక
Samantham | సామంతం384
90563sannapu navvu
సన్నపు నవ్వు
Mukhari | ముఖారి11
9113279saraku gonEvA nIvu
సరకు గొనేవా నీవు
Nadaramakriya | నాదరామక్రియ557
92434SaraNa mAtanikE
శరణ మాతనికే
Bhairavi | భైరవి306
933117SaraNAgata
శరణాగత
Dhannasi | ధన్నాసి221
944378SaraNAgata vajrapaMjara
శరణాగత వజ్రపంజర
Dhannasi | ధన్నాసి364
954403SaraNaMbitaDE
శరణంబితడే
Malahari | మలహరి368
96224SaraNaMTi mAtani sammaMdhamuna
శరణంటి మాతని సమ్మంధమున
Lalitha | లలిత104
973239SaraNani bradukarO
శరణని బ్రదుకరో
Salanganata | సాళంగనట242
982226SaraNanna vibhIShaNu garuNa
శరణన్న విభీషణు గరుణ
Sankarabharanam | శంకరాభరణం149
993421SaraNu kapISwara SaranaM banilaja
శరణు కపీశ్వర శరనం బనిలజ
Sankarabharanam | శంకరాభరణం273
1003250SaraNu nE jocci
శరణు నే జొచ్చి
Bouli | బౌళి244
1014276SaraNu SaraNu nIku jagadEkavaMdita
శరణు శరణు నీకు జగదేకవందిత
Chaya | చాయ347
10228495SaraNu SaraNu nIku jagadEkapati kriShNa
శరణు శరణు నీకు జగదేకపతి క్రిష్ణ
Malavigowla | మాళవిగౌళ1884
1033505SaraNu SaraNu rAmachaMdra
శరణు శరణు రామచంద్ర
Sriragam | శ్రీరాగం287
1042347SaraNu SaraNu vEdaSastranipuNa
శరణు శరణు వేదశస్త్రనిపుణ
Salanganata | సాళంగనట171
1052220SaraNu SaraNu vibhIShaNavaradA
శరణు శరణు విభీషణవరదా
Salanganata | సాళంగనట148
1064170SaraNu SaraNu dEva
శరణు శరణు దేవ
Kannadahoula | కన్నడగౌళ329
1073155SaraNu vEDeda yaj~ja saMbhava rama
శరణు వేడెద యజ్ౙ సంభవ రమ
Sriragam | శ్రీరాగం227
10820525sArapu navvula
సారపు నవ్వుల
Devagandhari | దేవగాంధారి1088
10919330sarasamu lADa
సరసము లాడ
Hindolam | హిందొళం957
11020512sarasamulalOniki
సరసములలోనికి
Bhairavi | భైరవి1086
11122415sarasuDa
సరసుడ
Lalitha | లలిత1270
11223203sarasuDa
సరసుడ
Mechabouli | మేఛబౌళి1334
11327246sarasuDa
సరసుడ
Malavigowla | మాళవిగౌళ1741
11428499sarasuDa vanniTA
సరసుడ వన్నిటా
Aahiri | ఆహిరి

1885
11513194sarasuDa vanniTAnu
సరసుడ వన్నిటాను
Devagandhari | దేవగాంధారి543
11629174sarasuDa vanniTAnu jANavu nIvu
సరసుడ వన్నిటాను జాణవు నీవు
Aahiri | ఆహిరి1939
11728488sarasuDa vavuduvu
సరసుడ వవుదువు
Lalitha | లలిత1883
11811128sarasuDavu nI vaitE
సరసుడవు నీ వైతే
Sriragam | శ్రీరాగం322
11911564saravu leraga mayya chAlu niMta
సరవు లెరగ మయ్య చాలు నింత
Samantham | సామంతం394
1203244saravulu
సరవులు
Kannadagoula | కన్నడగౌళ243
12118249sAre ninnala
సారె నిన్నల
Bouli | బౌళి842
12211118sAre ninnu vEsariMcha saMgatE nAku
సారె నిన్ను వేసరించ సంగతే నాకు
Gundakriya | గుండక్రియ320
12329284sAre sAre
సారె సారె
Padi | పాడి1958
1245168sAre sAre vinna
సారెసారె విన్నవించ
Samantham | సామంతం30
1252648sAre vErEpanu
సారె వేరేపను
Vasantam | వసంతం1608
12611368sAre vinnapamu lEla
సారె విన్నపము లేల
Bhavuli | భవుళి362
12720149sAre dUra jAlamA
సారె దూర జాలమా
Mangalakousika | మంగళకౌశిక1025
1282627sArejArubayyada
సారెజారుబయ్యద
Varali | వరాళి1605
1295247sAreku naMTaku
సారెకు నంటకు
Sankarabharanam | శంకరాభరణం73
13020510sAreku nAna veTTaku
సారెకు నాన వెట్టకు
Salanganata | సాళంగనట1085
1319157sAreku valana
సారెకు వలన
Madhyamavathi | మధ్యమావతి277
13219477sAre nATisuddi
సారె నాటిసుద్ది
palavanjaram | పళవంజరం982
13321139sArenElE
సారెనేలే
Ramakriya | రామక్రియ1124
13414541sAre neTTu meccEmu
సారె నెట్టుమెచ్చేము
purvagoula | ఫూర్వగౌళ691
13521463sAresAre
సారెసారె
Ramakriya | రామక్రియ1189
13626198sAresAre
సారెసారె
Gujjari | గుజ్జరి1633
1371877sAresAre manniM
సారెసారె మన్నిం
Mukhari | ముఖారి813
13819410sAre sAre mIrEla
సారె సారె మీరేల
Mukhari | ముఖారి971
1397294sAresArekunu nEla
సారెసారెకును నేల
Sriragam | శ్రీరాగం150
1401996sAre vala paMdari
సారె వల పందరి
Samantham | సామంతం918
14119430sarimoahaa liddariki
సరిమోహా లిద్దరికి
Sankarabharanam | శంకరాభరణం974
14227187sari ne~rigimchavayya
సరి నెఱిగించవయ్య
Aahiri | ఆహిరి1732
14326426sari nichchaka
సరి నిచ్చక
Ritigoula | రీతిగౌళ1672
14428191saribEsivalapulu
సరిబేసివలపులు
Palavanjaram | పళవంజరం1833
14524147saribeasu laviyivi
సరిబేసు లవియివి
Salangam | సాళంగం1425
14628413saribEsulayanu miisarasamu
సరిబేసులాయను మీసరసము
Suddavasantham | శుద్ధవసంతం1871
14724257sarigaa manniimchavaddaa
సరిగా మన్నించవద్దా
Malavigowla | మాళవిగౌళ1443
1482298sarigaaDu
సరిగాడు
Samantham | సామంతం162
14921435sariki beaSaaya
సరికి బేశాయ
Mangalakousika | మంగళకౌశిక1184
150982sariki bEsi
సరికి బేసి
Bouli | బౌళి264
1517109sariki bEsiki
సరికి బేసికి
Varali | వరాళి119
15219453sarikibEsiki
సరికిబేసికి
Sankarabharanam | శంకరాభరణం978
15329510sariki bEsiki
సరికి బేసికి
Goula | గౌళ1995
15429390sarilEni valapula
సరిలేని వలపుల
Malavigowla | మాళవిగౌళ1975
1554499sarilE ritaniki sAhasavikramu
సరిలే రితనికి సాహసవిక్రము
Nata | నాట386
15622176sarimElu galigitE
సరిమేలు గలిగితే
Salangam | సాళంగం1230
157878sarivacce gadavE challETi
సరివచ్చె గదవే చల్లేటి
Desakshi | దేసాక్షి213
15821399sarivAramA
సరివారమా
Goula | గౌళ1178
1592825sarivayasu
సరివయసు
Bouli | బౌళి1805
1604310narulAra nEDuvO
నరులార నేడువో
Mukhari | ముఖారి353
16122193sarusa guachumDavea
సరుస గూచుండవే
Palavanjaram | పళవంజరం1233
1622674sarusa mAkoka
సరుస మాకొక
Sriragam | శ్రీరాగం1613
1631463sarva~gnatvamu
సర్వజ్ఞత్వము
Devagandhari | దేవగాంధారి93
164490sarvaM viShNumayaM
సర్వం విష్ణుమయం
Gujjari | గుజ్జరి316
1651409sarvAMtarAtmuDavu SaraNAgatuDa
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ
Lalitha | లలిత84
1664503sarvarakShakuDaina
సర్వరక్షకుడైన
Lalitha | లలిత386
1673152sarvasulabhu DitaDu sarvESvaruDu
సర్వసులభు డితడు సర్వేశ్వరుడు
Lalitha | లలిత227
1683571sarvAtmakuDa
సర్వాత్మకుడ
Bouli | బౌళి298
1693159sarvESvarA
సర్వేశ్వరా
Malahari | మలహరి228
1704333sarvESvaruDE SaraNyamu nirvAhaku
సర్వేశ్వరుడే శరణ్యము నిర్వాహకు
Samantham | సామంతం357
1712303sarvESwarA
సర్వేశ్వరా
Mukhari | ముఖారి163
1722132sarvOpAyamula
సర్వోపాయముల
Malahari | మలహరి133
1733386sAsamukhA
సాసముఖా
Bouli | బౌళి267
17428557saTakADEmiTi
సటకా డేమిటి
Suddavasantham | శుద్ధవసంతం1895
17527225saTakADu
సటకాడు
Purvagoula | ఫూర్వగౌళ1738
1769103saTalaku jaMpu
సటలకు జంపు
Salanganata | సాళంగనట268
17720111satamainadAna
సతమైనదాన
Aahiri | ఆహిరి1019
1781501SatAparAdhamulu
శతాపరాధములు
Sankarabharanam | శంకరాభరణం100
1791165satataM SrISaM hitaM parAtpara
సతతం శ్రీశం హితం పరాత్పర
Samantham | సామంతం27
1801341satatamu nEjEyu
సతతము నేజేయు
Aahiri | ఆహిరి66
1811272satataviraktuDu
సతతవిరక్తుడు
Kannadagoula | కన్నడగౌళ44
18223590sati cakkadana
సతి చక్కదన
Telugugambhodhi | తెలుగుగాంభోధి1399
183593sati garvamidi
సతి గర్వమిది
Mukhari | ముఖారి16
184234sati ninniMta
సతి నిన్నింత
Samantham | సామంతం1301
18529289sati nIku mEludi
సతి నీకు మేలుది
Ramakriya | రామక్రియ1959
18620517sati ninnu gelicenu
సతి నిన్ను గెలిచెను
Desakshi | దేసాక్షి1087
1872030sati vidhamu
సతి విధము
Samantham | సామంతం1005
18812372satichEtalaku nannu
సతిచేతలకు నన్ను
Padi | పాడి472
18927583satiki baMtamu
సతికి బంతము
Sourastram | సౌరాస్ట్రం1797
190612satiki niTuvaMTi
సతికి నిటువంటి
Aahiri | ఆహిరి43
19113156satikini batikini
సతికిని బతికిని
Narayani | నారయణి537
19227558sati nI jEse
సతి నీ జేసె
Mukhari | ముఖారి1793
19314376satitODa sAre
సతితోడ సారె
Kambhodi | కాంబోది663
1942629sativerxapu
సతివెఱపు
Aahirinata | ఆహిరినాట1605
19522524sati yiTTi
సతి యిట్టి
Hijjiji | హిజ్జిజి1298
19625270satu liMdaritODAnu sAmulu sEsEnItO
సతు లిందరితోడాను సాములు సేసేనీతో
Bouli | బౌళి1555
19721270satula gabbitanA
సతుల గబ్బితనా
Sourastram | సౌరాస్ట్రం1146
19823542satula miMdara
సతుల మిందర
Ramakriya | రామక్రియ1391
19925145satula paTTuku
సతుల పట్టుకు
Malavi | మాళవి1535
20018294satulaku batu
సతులకు బతు
Manohari | మనోహరి850
20113426satulaku batulaku
సతులకు బతులకు
Samantham | సామంతం582
20229547satulaku batulaku
సతులకు బతులకు
Sankarabharanam | శంకరాభరణం2002
20311477satulaku batulaku sAjame yidi
సతులకు బతులకు సాజమె యిది
Padi | పాడి380
20413285satulaku niTuvaMTi
సతులకు నిటువంటి
Ramakriya | రామక్రియ558
20514453satulAla chUDa
సతులాల చూడ
Salanganata | సాళంగనట676
2065311satyabhAma sarasapu nagavu
సత్యభామ సరసపు నగవు
Padi | పాడి83
2072269satyamu sEyaga
సత్యము సేయగ
Bouli | బౌళి157
20825221savatula
సవతుల
Varali | వరాళి1547
20920326savatai nApe
సవతై నాపె
Suddavasantham | శుద్ధవసంతం1055
2102612savati cuTTa
సవతి చుట్ట
Mangalakousika | మంగళకౌశిక1602
2118216savati maccaramuna
సవతి మచ్చరమున
Suddavasantham | శుద్ధవసంతం236
21220238savati pOru
సవతి పోరు
Salanganata | సాళంగనట1040
21329113savatipai
సవతిపై
Sriragam | శ్రీరాగం1929
21426383savativganaka
సవతివిగనక
Madhyamavathi | మధ్యమావతి1664
21526328savativi nI
సవతివి నీ
Nadaramakriya | నాదరామక్రియ1655
21627544savatula kImATa
సవతుల కీమాట
Padi | పాడి1791
21719243savatula miMdaramu
సవతుల మిందరము
Bhairavi | భైరవి943
21825301savatula miMtE
సవతుల మింతే
Ramakriya | రామక్రియ1561
21914516savatulainavAru saDDasEtura
సవతులైనవారు సడ్డసేతుర
Goula | గౌళ686
2209216savatulakella
సవతులకెల్ల
Mangalakousika | మంగళకౌశిక286
22125122savatulamainA
సవతులమైనా
Sankarabharanam | శంకరాభరణం1531
22227426savatulamaina
సవతులమైన
Hijjiji | హిజ్జిజి1771
22327321savatu liMdaru
సవతు లిందరు
Aahiri | ఆహిరి1754
22423299sElapAla
సేలపాల
Nadaramakriya | నాదరామక్రియ1350
2251699selavinavvula
సెలవినవ్వుల
Aahiri | ఆహిరి718
22621414selavi navvula
సెలవి నవ్వుల
Nadaramakriya | నాదరామక్రియ1180
22712309selavi navvulatODa
సెలవి నవ్వులతోడ
Kannadagoula | కన్నడగౌళ462
2282396selavicciti
సెలవిచ్చితి
Bouli | బౌళి1316
22928175selavula
సెలవుల
Goula | గౌళ1831
23029305selavula
సెలవుల
Ramakriya | రామక్రియ1961
23113485selavula navvE nE
సెలవుల నవ్వే నే
Kannadagoula | కన్నడగౌళ592
23218533selavula navvu
సెలవుల నవ్వు
Telugugambhodhi | తెలుగుగాంభోధి890
2335285sellunaMTA nEmai
సెల్లునంటా నేమై
Mukhari | ముఖారి79
234195sEsatO beMDlADi
సేసతో బెండ్లాడి
Kannadagoula | కన్నడగౌళ901
23521353nEsaveTTavayyA
సేసవెట్టవయ్యా
Bouli | బౌళి1170
23628384sEsaveTTenu
సేసవెట్టెను
Mukhari | ముఖారి1866
23722405sEsaveTTi
సేసవెట్టి
Bhairavi | భైరవి1268
23828316sEsaveTTi
సేసవెట్టి
Nadaramakriya | నాదరామక్రియ1854
23918200sEsaveTTi peMDlADe cenaki tollE
సేసవెట్టి పెండ్లాడె చెనకి తొల్లే
Bouli | బౌళి834
24018392sEsaveTTi peMDlADinaceliya nenu
సేసవెట్టి పెండ్లాడినచెలియ నెను
Bouli | బౌళి866
24126500sEsaveTTinApe yEmi sEsinA jellu
సేసవెట్టినాపె యేమి సేసినా జెల్లు
Desalam | దేసాళం1684
24228321sEsEdEmE
సేసేదేమే
Sindhuramakriya | సింధురామక్రియ1855
24320209sEsegA daivamu
సేసెగా దైవము
Padi | పాడి1035
24411398sEsinaTTu sEyavayya chittamu
సేసినట్టు సేయవయ్య చిత్తము
Desakshi | దేసాక్షి367
24527452sEsETi mAsEta
సేసేటి మాసేత
Samantham | సామంతం1776
24616331sEsETi vUDigamulu
సేసేటి వూడిగములు
Samantham | సామంతం757
2472315sEsEvupacArA
సేసేవుపచారా
Lalitha | లలిత1303
24829200sEsina cEtalu
సేసిన చేతలు
Aahiri | ఆహిరి1944
24916389sEsina cEtalu
సేసిన చేతలు
Sankarabharanam | శంకరాభరణం766
25028347sEsina nA cEta
సేసిన నా చేత
Desalam | దేసాళం1860
25127130sEsina pApamu
సేసిన పాపము
Mukhari | ముఖారి1722
25225316sEsina vAriki
సేసిన వారికి
Velavali | వేళావళి1563
25318523sEsinadellA jEta
సేసినదెల్లా జేత
Mukhari | ముఖారి888
25420249sEsinadi cEtagAka
సేసినది చేతగాక
Ramakriya | రామక్రియ1042
25520400sEsinapATE cAlu
సేసినపాటే చాలు
Aahiri | ఆహిరి1067
25621248sEsinaTTe
సేసినట్టె
Devagandhari | దేవగాంధారి1143
2572782sEsinaTTellA
సేసినట్టెల్లా
Sourastram | సౌరాష్ట్రం1714
25820542sEsinaTTi tappu
సేసినట్టి తప్పు
Samantham | సామంతం1091
25916345sEsinaTTu
సేసినట్టు
Bouli | బౌళి759
26018142sEsinaTTu sEya
సేసినట్టు సేయ
Gujjari | గుజ్జరి824
26129363sEsinave cEta
సేసినవె చేత
Bouli | బౌళి1971
2621446sEsisEyiMchu
సేసిసేయించు
Narayani | నారాయణి608
26328398sEsiti nippuDE
సేసితి నిప్పుడే
Samantham | సామంతం1868
26413401sEtugAka vUDigElu
సేతుగాక వూడిగేలు
Aahiri | ఆహిరి578
2659143sEtunO nImEna
సేతునో నీమేన
Aahiri | ఆహిరి274
26613109sEvachEsE balimiMtE
సేవచేసే బలిమింతే
Mangalakousika | మంగళకౌశిక519
26714484sEvaleppuDu
సేవలెప్పుడూ
Sriragam | శ్రీరాగం681
2682816sEviMcarO
సేవించరో
Salanganata | సాళంగనాట1803
2694500sEviMcharO janulAla chEtuletti
సేవించరో జనులాల చేతులెత్తి
Salanganata | సాళంగనాట386
2704157sEviMcharO janulAla chittajaguru
సేవించరో జనులాల చిత్తజగురు
Mukhari | ముఖారి327
2713511sEviMchichEkonna
సేవించిచేకొన్న
Padi | పాడి288
27220406sEviMparO janulAla
సేవింపరో జనులాల
Salanganata | సాళంగనాట1068
2731293sEviturA yitani jelagi paruliTlanE
సేవితురా యితని జెలగి పరులిట్లనే
Mukhari | ముఖారి48
27412220sEyagala chEtalu
సేయగల చేతలు
Malavigowla | మాళవిగౌళ437
27520590sEyagala pani mAku jeppavammA
సేయగల పని మాకు జెప్పవమ్మా
Lalitha | లలిత1099
27620585sEyagala pani nAku jeppamanarE
సేయగల పని నాకు జెప్పమనరే
Mangalakousika | మంగళకౌశిక1098
277289sEyagala vinnapAlu
సేయగల విన్నపాలు
Bhairavi | భైరవి1802
2782872sEyagala vinnapamu
సేయగల విన్నపము
Kedaragowla | కేదారగౌళ1813
27928394sEyagalapani
సేయగలపని
Bhairavi | భైరవి1867
2802722sEyagalaTTallA
సేయగలట్టల్లా
Bouli | బౌళి1704
28127355sEyagalavellA
సేయగలవెల్లా
Malavigowla | మాళవిగౌళ1760
28214488sEyagalavUDigAlu
సేయగలవూడిగాలు
Bhairavi | భైరవి682
283272sEyanivADevvaDu
సేయనివాడెవ్వడు
Ramakriya | రామక్రియ112
28425200sEyanIvE ataDiTTe sEsinaMtAnu
సేయనీవే అతడిట్టె సేసినంతాను
Desalam | దేసాళం1544
28522431sEyanIvE dAnikEmi cEtalellAnu
సేయనీవే దానికేమి చేతలెల్లాను
Gambhiranata | గంబీరనాట1282
2862491sEyanIvE yemmelellA jEsEvellA
సేయనీవే యెమ్మెలెల్లా జేసేవెల్లా
Desalam | దేసాళం1416
2873311sEyarAni
సేయరాని
Aahiri | ఆహిరి254
288145sEyavayyA
సేయవయ్యా
Aahirinata | ఆహిరినాట601
28926417sEyavayyA
సేయవయ్యా
Desalam | దేసాళం1670
29021371sEyavayya nIku
సేయవయ్య నీకు
Desalam | దేసాళం1173
29121122sEyavayya nIvu
సేయవయ్య నీవు
Kannadagoula | కన్నడగౌళ1122
292832sEyavayya nIvu nI
సేయవయ్య నీవు నీ
Bouli | బౌళి206
29329261sEyavE magani sEva
సేయవే మగని సేవ
Padi | పాడి1954
29428132sEyavE yAtani
సేయవే యాతని
Samantham | సామంతం1823
2952134ShODaSakaLAnidhi
షోడశకళానిధి
Lalitha | లలిత133
2964448sibbiti paDaganEla
సిబ్బితి పడగనేల
Gundakriya | గుండక్రియ377
2971111siggari chelulamu nI chittamu
సిగ్గరి చెలులము నీ చిత్తము
Ramakriya | రామక్రియ302
2981873siggari peMDli koDuku celulamuMdara nellA
సిగ్గరి పెండ్లి కొడుకు చెలులముందర నెల్లా
Salanganata | సాళంగనాట813
29911183siggari peMDlikoDuku
సిగ్గరి పెండ్లికొడుకు
Ramakriya | రామక్రియ331
3002640siggari peMDlikUtura sItamma
సిగ్గరి పెండ్లికూతుర సీతమ్మ
Salanganata | సాళంగనాట1607
3017144siggari peMDlikUturu celiyaniMta sEturA
సిగ్గరి పెండ్లికూతురు చెలియనింత సేతురా
Aahiri | ఆహిరి124
3027436siggarikADataDu
సిగ్గరికాడతడు
Malavisri | మాళవిశ్రీ174
30322108siggari peMDli
సిగ్గరి పెండ్లి
Bhairavi | భైరవి1218
3041125siggu vaDa dappaTinAchittamu
సిగ్గు వడ దప్పటినాచిత్తము
Bhairavi | భైరవి305
30513142siggu vaDi mUla nEmi sEsEvu nIvu
సిగ్గు వడి మూల నేమి సేసేవు నీవు
Bouli | బౌళి534
30613178siggu vaDudurA chevula vinEmide
సిగ్గు వడుదురా చెవుల వినేమిదె
Sankarabharanam | శంకరాభరణం540
3072020siggu vAsi kUTikE
సిగ్గు వాసి కూటికే
Andholi | ఆందోళి1004
30825272siggu viDici
సిగ్గు విడిచి
Mangalakousika | మంగళకౌసిక1556
3092788siggu viDicina
సిగ్గు విడిచిన
Mangalakousika | మంగళకౌసిక1715
31011327sigguga lATadAniki cheppiMchukO
సిగ్గుగ లాటదానికి చెప్పించుకో
Padi | పాడి355
3112961siggulu vaDaga
సిగ్లులు వడగ
Ritigoula | రీతిగౌళ1921
31228381siggulanE
సిగ్గులనే
Mukhari | ముఖారి1865
31314553sigguluvaDa
సిగ్గులువడ
Desakshi | దేసాక్షి693
3147216siggulEla lOniki
సిగ్గులేల లోనికి
Bhairavi | భైరవి136
31527237siggulu
సిగ్గులు
Kambhodi | కాంబోది1740
3167504siggulu paDakuvayya
సిగ్గులు పడకువయ్య
Padi | పాడి185
31719425siggulu siMgArAlu
సిగ్గులు సింగారాలు
Gundakriya | గుండక్రియ973
31828550siggulu vaDakuvE
సిగ్గులు వడకువే
Nadaramakriya | నాదరామక్రియ1893
31919218siggulu vaDitE
సిగ్గులు వడితే
Amarasindhu | అమరసిందు939
32028202sigguna dAcaga
సిగ్గున దాచగ
Malavigowla | మాళవిగౌళ1835
32119354sigguna munigenu
సిగ్గున మునిగెను
Ramakriya | రామక్రియ961
3226107sigguna nIvalenE
సిగ్గున నీవలెనే
Sankarabharanam | శంకరాభరణం59
32324472sigguna nUrakuMDitE
సిగ్గున నూరకుండితే
Nadaramakriya | నాదరామక్రియ1479
32418161siggutODa goMki
సిగ్గుతోడ గొంకి
Salanganata | సాళంగనాట827
325744sigguvaDa bOtEnu
సిగ్గువడ బోతేను
Aahiri | ఆహిరి108
32629320sigguvaDa diMcukaMtA celulellA jUDagAnu
సిగ్గువడ దించుకంతా చెలులెల్లా జూడగాను
Padi | పాడి1964
32728135sigguvaDa diMcukaMtA celulellA nuMDagAnu
సిగ్గువడ దించుకంతా చెలులెల్లా నుండగాను
Padi | పాడి1824
32827514sigguvaDa kaMta nIvu cittamerxugudu nEnu
సిగ్గువడ కంత నీవు చిత్తమెఱుగుదు నేను
Samavarali | సామవరాళి1786
32919205sigguvaDa nikanEla Sirasu vaMcaganEla
సిగ్గువడ నికనేల శిరసు వంచగనేల
Bhairavi | భైరవి937
3308221sigguvaDa nIkEla ciMtalEla
సిగ్గువడ నీకేల చింతలేల
Mukhari | ముఖారి237
33121355sigguvaDa veMtainA cellabO nIvu
సిగ్గువడ వెంతైనా చెల్లబో నీవు
Aahirinata | ఆహిరినాట1171
33223529sigguvaDa viMcukaMtA celarEgEvu nIvaitE
సిగ్గువడ వించుకంతా చెలరేగేవు నీవైతే
Aahirinata | ఆహిరినాట1389
33313128sigguvaDaDidivO
సిగ్గువడడిదివో
Salanganata | సాళంగనాట532
33416231sigguvaDakappaTi
సిగ్గువడకప్పటి
Mangalakousika | మంగళకౌశిక740
33513402sigguvaDakikanEla ceppavayyA
సిగ్గువడకికనేల చెప్పవయ్యా
Varali | వరాళి578
33614550sigguvaDa kiMkA
సిగ్గువడ కింకా
Samantham | సామంతం692
3371679sigguvaDaku mika
సిగ్గువడకు మిక
Sankarabharanam | శంకరాభరణం715
33814274sigguvaDanikanEla cepparAdA
సిగ్గువడనికనేల చెప్పరాదా
Sankarabharanam | శంకరాభరణం646
33922436sigguvaDDa
సిగ్గువడ్డ
Kambhodi | కాంబోది1283
34021158sigguvaDi
సిగ్గువడి
Lalitha | లలిత1128
34126321sigguvaDi
సిగ్గువడి
Samantham | సామంతం1654
34228370sigguvaDI
సిగ్గువడీ
Sankarabharanam | శంకరాభరణం1863
34311335sigguvaDi nIvu nAtO
సిగ్గువడి నీవు నాతో
Samantham | సామంతం356
34426141siMgAra rasamu
సింగార రసము
Hindolavasamtam | హిందోళవసంతం1624
34520157siMgAra rAyaDa
సింగార రాయడ
Nadaramakriya | నాదరామక్రియ1027
3462228siMgArAla
(సింగారాల
Salanganata | సాళంగనట149
3472471siMgAramUritivi
సింగారమూరితివి
Samantham | సామంతం192
3485146siMgArarAyani
సింగారరాయని
Samantham | సామంతం26
34922168siMgAriMcu
సింగారించు
Malavi | మాళవి1228
350515sinnavADanani
సిన్నవాడనని
Bhairavi | భైరవి3
3515268Sinneka tEvE
శిన్నెక తేవే
Mechabouli | మేఛబౌళి76
35222378SirasEla
శిరసేల
Samantham | సామంతం1263
35312430Sirasetti chUDavayyA
శిరసెత్తి చూడవయ్యా
Narayani | నారయణి482
35424366Sirasu vaMcaku
శిరసు వంచకు
Sankarabharanam | శంకరాభరణం1461
35519441SirasuMDa
శిరసుండ
Aahiri | ఆహిరి976
3568171SirasuMDa mOkAliki
శిరసుండ మోకాలికి
Varali | వరాళి229
3571352SirasuMDa mOkAliki
శిరసుండ మోకాలికి
Goula | గౌళ509
35822364SirasuMDagA
శిరసుండగా
Varali | వరాళి1261
3591228siri dolaMkeDi
సిరి దొలంకెడి
Mukhari | ముఖారి37
3602113siri doDapai
సిరి దొడపై
Salanganata | సాళంగనట119
361454sirimagaDE
సిరిమగడే
Lalitha | లలిత309
3625182Sirxuta navvula
శిఱుత నవ్వుల
Aahiri | ఆహిరి62
3633258SiShTarakShaNamu
శిష్టరక్షణము
Padi | పాడి245
36428172SiShTulanu
శిష్టులను
Goula | గౌళ1830
3655378sItaka paDusu
సీతక పడుసు
Malavigowla | మాళవిగౌళ95
3663157sItAramaNa
సీతారమణ
Sankarabharanam | శంకరాభరణం228
3673516sItA samEta rAma SrIrAma
సీతా సమేత రామ శ్రీరామ
Salanganata | సాళంగనట289
3681366sItaSOka
సీతాశోక
Desakshi | దేసాక్షి70
3692140sObAna bADEmu
సోబాన బాడేము
Lalitha | లలిత1108
37022538sObanamu
సోబనము
Lalitha | లలిత1300
371518SObhanamE SObha
శోభనమే శోభ
vasantam | వసంతం4
3722353sOdiMci
సోదించి
Desakshi | దేసాక్షి172
3734334sOdiMchiridiye suralunu
సోదించిరిదియె సురలును
Lalitha | లలిత357
3741242sogiyunA
సొగియునా
Bouli | బౌళి39
3751852solasitE pAya
సొలసితే పాయ
Sourastram | సౌరాస్ట్రం809
37629100solayaka
సొలయక
Devakriya | దేవక్రియ1927
37711123sommu galavADavu
సొమ్ము గలవాడవు
Varali | వరాళి321
3783437sommugala
సొమ్ముగల
Lalitha | లలిత276
3795115soMpula nI vadana
సొంపుల నీ వదన
Varali | వరాళి21
3807202soridi mI saritelu
సొరిది మీ సరితెలు
Gujjari | గుజ్జరి134
38129421soridi nE miMdaramu
సొరిది నే మిందరము
Desalam | దేసాళం1981
382237soridi nI
సొరిది నీ
Aahirinata | ఆహిరినాట1302
383995soridi nI
సొరిది నీ
Mangalakousika | మంగళకౌశిక266
38419155soridi nIsaritalu
సొరిది నీసరితలు
Mukhari | ముఖారి928
3851248soridi saMsAraMbu sukhamA yiMdariki
సొరిది సంసారంబు సుఖమా యిందరికి
Mukhari | ముఖారి40
3862257soridi mammiTTE
సొరిది మమ్మిట్టే
Samantham | సామంతం155
3873499soumitri sahOdara
సౌమిత్రి సహోదర
Padi | పాడి286
3884139SrAvaNabahuLAShTami jayaMti
శ్రావణబహుళాష్టమి జయంతి
Salanganata | సాళంగనట324
3894287SrAvaNabahuLAShTami savarEtri
శ్రావణబహుళాష్టమి సవరేత్రి
Malavasri | మాళవశ్రీ349
3902107Sri vEMkaTESwaruDu
శ్రి వేంకటేశ్వరుడు
Bouli | బౌళి118
3913527SrIhari nitya
శ్రీహరి నిత్య
Bhairavi | భైరవి291
3921406SrIharisEsina chihnalivi yImOhamu
శ్రీహరిసేసిన చిహ్నలివి యీ మోహము
Padi | పాడి84
3931155SrImannArAyaNa
శ్రీమన్నారాయణ
Malavi | మాళవి25
3944427SrIpati nI keduru
శ్రీపతి నీ కెదురు
Varali | వరాళి372
3954107SrIpati nI sEva
శ్రీపతి నీ సేవ
Gujjari | గుజ్జరి319
3962258Sripati nIvu
శ్రిపతి నీవు
Varali | వరాళి155
3972147Sripati nIyAj~ja sEseda midivO
శ్రిపతి నీయాజ్ౙ సేసెద మిదివో
Ramakriya | రామక్రియ135
3983573SrIpatiyokaDE SaraNamu mAkunu
శ్రీపతియొకడే శరణము మాకును
Lalitha | లలిత299
3993169SrIpati yUtaDuMDa
శ్రీపతి యూతడుండ
Lalitha | లలిత230
4004479SrIsatISa bahujIva
శ్రీసతీశ బహుజీవ
Varali | వరాళి382
4011264SrIsOyaM
శ్రీశోయం
Mukhari | ముఖారి43
4021425SrIvEMkaTESuDu SrIpatiyu nitaDE
శ్రీవేంకటేశుడు శ్రీపతియు నితడే
Bouli | బౌళి87
40314240SrIvEMkaTESvaruDu
శ్రీవేంకటేశ్వరుడు
Salanganata | సాళంగ నట640
4047198SrIvEMkaTESvaruniki cheli yalamElumaMga
శ్రీవేంకటేశ్వరునికి చెలి యలమేలుమంగ
Sourastram | సౌరాస్ట్రం133
4052221SrivEMkaTESwaruni siMgAramu varNiMcitE
శ్రివేంకటేశ్వరుని సింగారము వర్ణించితే
Ramakriya | రామక్రియ148
4062413sUDagadavamma
సూడగదవమ్మ
Sriragam | శ్రీరాగం1403
40714528sudati bhAvamu
సుదతి భావము
Kedaragowla | కేదారగౌళ688
4082988sudati caMdamu
సుదతి చందము
Bhairavi | భైరవి1925
40916559sudati lAgula
సుదతి లాగుల
Bouliramakriya | బౌళిరామక్రియ795
41027586sudatinErpu
సుదతినేర్పు
Padi | పాడి1798
411274sudati nIcaritalu
సుదతి నీచరితలు
Sriragam | శ్రీరాగం1701
412619sudati nI kitavaMTA
సుదతి నీ కితవంటా
Aahiri | ఆహిరి45
4132465sudati nokaToka
సుదతి నొకటొక
Kambhodi | కాంబోది1411
4147166sudati siMgArAlu
సుదతి సింగారాలు
Mukhari | ముఖారి128
41524348sudati vunnabhAvamu
సుదతి వున్నభావము
Aahiri | ఆహిరి1458
41628273sudatiki
సుదతికి
Bhairavi | భైరవి1847
4176126sudatitO niMtElani
సుదతితో నింతేలని
Bhoopalam | భూపాళం33
41813100sudatula kitaniki
సుదతుల కితనికి
Nagavarali | నాగవరాళి517
4192977sudatula mellA
సుదతుల మెల్లా
Mangalakousika | మంగళకౌశిక1923
4202289sudatulu
సుదతులు
Padi | పాడి1215
42122207suddulEmi
సుద్దులేమి
Ramakriya | రామక్రియ1235
42214271sUDu baMTunE
సూడు బంటునే
Mukhari | ముఖారి646
4237124sUDuvaTTEnani mimmu
సూడువట్టేనని మిమ్ము
Sriragam | శ్రీరాగం121
4244469sugrIvanArasiMha sulabhuDu
సుగ్రీవనారసింహ సులభుడు
Thodi | తోడి380
4254146sugrIvanArasiMhuni jUDarO
సుగ్రీవనారసింహుని జూడరో
Padi | పాడి325
4261505suKamunu
సుఖమును
Bouli | బౌళి100
4271423sulaBamA iMdari
సులభమా యిందరికి
Ramakriya | రామక్రియ87
4281144sulaBamA manujula
సులభమా మనుజుల
Samantham | సామంతం24
4293279sulabhamArga
సులభమార్గ
Mukhari | ముఖారి249
4304512sulabhuDai vunnADu
సులభుడై వున్నాడు
Bouli | బౌళి388
4314275sulabhuDItaDidivO
సులభుడీతడిదివో
Aahiri | ఆహిరి347
4321394sulaBuDu madhu
సులభుడు మధు
Ramakriya | రామక్రియ82
43316419sumuKa maMgaLamu SubhamaMgaLamu
సుముఖ మంగళము శుభమంగళము
Lalitha | లలిత771
4343509suralu saMtOShiMchi
సురలు సంతోషించి
Desalam | దేసాళం288
43526340sUTigA dappa
సూటిగా దప్ప
Malavigowla | మాళవిగౌళ1657
4361927sUTigA nannEmi
సూటిగా నన్నేమి
Suddavasantham | శుద్ధవసంతం905
437566sutuni narakuni
సుతుని నరకుని
Padi | పాడి11
4385361suvvi suvvi suvvala
సువ్వి సువ్వి సువ్వల
Bhoopalam | భూపాళం91
4395353suvvi suvvi suvvani
సువ్వి సువ్వి సువ్వని
Kedaragowla | కేదారగౌళ90
4404431svataMtruDavu nIvu
స్వతంత్రుడవు నీవు
Thodi | తోడి373
441Saranu Saranu Surendra Sannutha
శరణు శరణు సురేంద్ర సన్నుత
Arabhi | అరభి

,

4 Responses to List of Annamacharya compositions beginning with S (Telugu: అన్నమయ్య సంకీర్తనలు [ స ] జాబితా)

  1. Lakshman January 25, 2018 at 4:21 am #

    I was wondering why this Annamayya song is not on your website. Thanks.

    sEsapAlavAramu cellubaDi. rAgA: nAdanAmakriyA. no given tALA. Annamacharya

    P: sEsapAlavAramu cellubaDi gala??? tAsuvale ratula kiddaramu nunnAramu
    C1: maravadu manasu mari nIvADina mATa gurutai manasulO gubbatilIni
    mari teramaragaitE mancivayyA nanniyunu tariyaina pano(na?) la kiddaramu nunnAramu
    2: sAyadu ne(nem?) jerivi pantapu nicEtalaku cEyaNTinajiDDulai cimmirEcIni
    mUyiki mUyunna dintE mUsidAciti nIku dAyidaNDai vEDuka kiddaramu nunnAramu
    3: viDuvadu asA vi(vim?) ta nIkUTamulaku vuDivOpavalapulai vummagilIni
    ceDanimElaina dinte shrI venkaTEsha yeppuDu taDayani mokkula kiddaramu nunnAramu

    • chakri.garimella July 19, 2018 at 9:33 pm #

      Hi Lakshman,

      Thanks again for pointing to valuable information. We tried to look into our source collect from TTD library but couldn’t locate the origin of such Reku number or this kriti. We will continue to research into this source and shall include the same upon validation.

  2. S.Saradha February 17, 2018 at 7:48 am #

    Can you please provide me with the lyrics of the kriti starting with Sandadi sommula?

    • Sathya Prakash April 25, 2019 at 12:21 pm #

      సంపుటి: 4, సంఖ్య: 386, పుట: 259 (271)
      సంపుటిలో రాగం: భైరవి
      రచన: తాళ్ళపాక అన్నమాచార్య
      ప: సందడిసొమ్ములతోడిసాకారమిదె వీఁడె
      యిందరు వర్ణించరే యీరూపము

      చ: చుక్కలతో నాకాశము సూటై నిలువఁబోలు
      నిక్కి రత్నాలజలనిధినీటుగాఁబొలు
      మిక్కిలి నానావర్ణ మేఘపంక్తిగాఁబోలు
      యిక్కడనే నిలుచున్న దీరూపము

      చ: నించినపంచవన్నెలనీలగిరిగాఁబోలు
      అంచల సంధ్యాకాల మదిగాఁబోలు
      చించ కాతని మెరుఁగుల చీఁక టిదిగాఁబోలు
      యెంచఁగ నలవిగాదు యీ రూపము

      చ: పున్నమ సమాసయు పోగై నిలువఁబోలు
      వున్నతి యోగీంద్రుల యూహాగాఁబోలు
      పన్నిన బ్రహ్మాండాలభరణిదిగాఁబోలు
      యిన్నిట శ్రీవేంకటేశు యీ రూపము

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.