Main Menu

Lona Chudachuda Lokabhiramambu (లోన చూడచూడ లోకాభిరామంబు)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: సాధకులు

Poem Title: లోన చూడచూడ లోకాభిరామంబు

 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లోన చూడచూడ లోకాభిరామంబు
బయలు చూడచూడ బంధనంబు
తన్ను తానుచూడ తారకబ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
పరమాత్మతత్వంలోకి చూస్తే లోకాలకు ఆనందం చేకూర్చే పర మాత్మ సాక్షాత్కరిస్తాడు. బాహ్య ప్రపంచంలోకి చూసినట్లయితే భవ బంధాలు గోచరిస్తాయి. తన ఆత్మలోకి చూసుకొన్నట్లయితే “తారకబ్రహ్మ” సాక్షాత్కరిస్తాడు.

.

Poem:
Lona chudachuda lokabhiramambu
Bayalu chudachuda bandhanambu
Thannu thanuchuda taarakabrahmambu
Viswadhabhirama vinuravema!

.


padyam:
lOna cUDacUDa lOkABirAmambu
bayalu cUDacUDa bamdhanambu
tannu tAnucUDa tArakabrahmambu
viSwadABhirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply