Main Menu

Maata Migulu Naalu Maganiki Yamadhutha (మాట మిగులు నాలు మగనికి యమదూత)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి. పి. బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: స్త్రీ వర్గం

Poem Title: మాట మిగులు నాలు మగనికి యమదూత
 

 

Vemana

Vemana

Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మాట మిగులు నాలు మగనికి యమదూత
యోరపడగపాము కుద్దియగును
తనకుగాని ఆలు దానవురాలయా
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యం:
భర్తను నిందించే భార్య మగడికి యమదూతలాంటిది. ఆమెతో కాపురం పాము పడగనీడన ఉన్నట్లుగా ఉంటుంది. తనకు పనికిరాని భార్య రాక్షసురాలు.

.

Poem:
Maata migulu naalu maganiki yamadhutha
Yorapadagapaamu kuddiyagunu
Thanakugaani aalu dhaanavuraalayaa
Viswadhaabhiraama vinuravema!

.


padyam:
mATa migulu nAlu maganiki yamadUta
yOrapaDagapAmu kuddiyagunu
tanakugAni Alu dAnavurAlayA
viSwadABirAma vinuravEma!
.

, ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.