Main Menu

Maayalakagapadi Matigedi (మాయలకగపడి మతిగెడి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 4 ; Volume No. 4

Copper Sheet No. 16

Pallavi: Maayalakagapadi Matigedi (మాయలకగపడి మతిగెడి)

Ragam: Aahiri

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Sri Tallapaka Annamacharya Sankeerthana

.


Pending updates
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

,

One Response to Maayalakagapadi Matigedi (మాయలకగపడి మతిగెడి)

  1. harigovindu butti June 23, 2018 at 8:02 am #

    Maayalakagapadi Matigedi (మాయలకగపడి మతిగెడి)
    published on July 27, 2011 in Annamayya (అన్నమయ్య). మాయలకు కనబడి మతిచెడి ప్రాణులు ఇందులో నేర్చుకోవాల్సినది చాల ఉంది.మాయలు అంటే శరీరము యొక్క మనసు యొక్క అక్కఱకు రాని ఈ లోక వ్యర్థమైన అలవాట్లు.వీటికి మనమే కనబడుతున్నాం ఇది గమనించాలి.అంటే మాయలు వెదుకుతున్నాయి ,వాటికి మనం కనబడుతున్నాం.టీవీలు,స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్లు వంటి వాటికి నీవు కనబడుతున్నావ్,మనం అనుకుంటున్నాం మన చేతిలో అవి ఉన్నాయి అని కానీ అవి నిన్ను వాటికి బానిసగా చేసుకోవాలని కసితో ఉన్నాయి.చాలా చక్కగా వాటికి మనం కనపడుతున్నాం.అవి మతిని చెడగొడుతున్నాయి.అంటే ఈ జన్మము యొక్క పరమార్థం మరచి ,ఏవి గుర్తుకు లేక అంటే ఆ మతి లేక పిచ్చోడై లోక మాయ వెంటే తిరుగుతున్నాడు. ఇక రెండవ పంక్తి చాలా సార్లు అసహ్యం కలిగిన వొదిలి పెట్ట లేరు. ఇందులో మనకు అవసరమైన మంచి అర్థం దాచబడి ఉంది.ఒక దొంగ పోలీస్ వారి కంట బడకుండా ఎంత జాగ్రత్తగా ఉంటాడు.మనము మన హాని కలిగించే వాటి ఎదుట పడకుండా ఏళ్ల వేళల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నామ.ఆ ఊసే లేదు.పల్లవి మళ్ళీ ధ్యానించు దాం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.