Main Menu

Manasama nivu maruvakumi (మానసమా నీవు మరువకుమీ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Mohana

Arohana :Sa Ri Ga Pa Dha Sa
Avarohana :Sa Dha Pa Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Manasama Nivu Maruvakumi | మానసమా నీవు మరువకుమీ     
Album: Dasaratha Rama Govindha | Voice: Kumari Malavika Anand


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

|| మానసమా నీవు మరువకుమీ పెన్నిధానము రామ మంత్రాను సంధానము ||

చరణములు

|| సారంపు గురుభక్తి మీరకుమీ సంసార ఘోరాటవిలో దూరకుమీ |
దరిజేరని కోర్కెల కోరకుమీ అయిదారింటి వెనువెంట బారకుమీ భ్రష్ట ||

|| పరదైవములకు మ్రొక్కకుమీ స్త్రీలోల సరసిజ ముఖులకు దక్కకుమీ ఘోర |
నరక దుహ్ఖములెల్ల బాయు సుమీ దాశరథీ కథామౄత సారములో రుచి ||

|| చిద్రూపము వెలుగొందుసుమీ అజరుద్రాదులకెల్ల విందుసుమీ |
దారిద్ర్య వ్యాధికి మందు సుమీ శ్రీ భద్రాచల రామదాస పోషక భక్తి ||

.



Pallavi

|| mAnasamA nIvu maruvakumI pennidhAnamu rAma maMtrAnu saMdhAnamu ||

Charanams

|| sAraMpu guruBakti mIrakumI saMsAra GOrATavilO dUrakumI |
darijErani kOrkela kOrakumI ayidAriMTi venuveMTa bArakumI BraShTa ||

|| paradaivamulaku mrokkakumI strIlOla sarasija muKulaku dakkakumI GOra |
naraka duHKamulella bAyu sumI dASarathI kathAmRuta sAramulO ruci ||

|| cidrUpamu velugoMdusumI ajarudrAdulakella viMdusumI |
dAridrya vyAdhiki maMdu sumI SrI BadrAcala rAmadAsa pOShaka Bakti ||.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.