Main Menu

Manchi Gunamulugala (మంచి గుణములుగల)

OLYMPUS DIGITAL CAMERA

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 125; Volume No. 29

Copper Sheet No. 1929

Pallavi: Manchi Gunamulugala (మంచి గుణములుగల)

Ragam: Sourastram

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


||మంచి గుణములుగల మగువల సాజ మిది
యెంచుకొని దయతోడ నేలుకొనవయ్యా||

||మనసు నమ్మిన సతి మరి యనుమానించదు
ననిచిన వనిత పెనగులాడదు
యెనసిన జవరాలు యెరవులు సేయదు
పనుపడి రతులకు బాతిపడుగాని||

||మరిగిన యాటది మరి పాయనేరదు
దొరసిన యిల్లాలు దూర దెంతైనా
సరి నిచ్చకపులేమ జరపుల బెట్టదు
యిరవైన కాపురాన కేకారుగాని||

|| తగులైన కామిని తప్పులేమీ నెంచదు
మొగమిచ్చకపు ఇంతి వెగటాడదు
నిగిడి శ్రీవేంకటేశ నీదేవు లలమేల్మంగ
సొగిసి యీకూటముల జొక్కించుగాని||

.


Pending updates
.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

,

No comments yet.

Leave a Reply