పద్యం:
మనుజుడు సభ్యుడు దానై
కనియున్న యధార్దమెల్ల కానిన యట్లా
మనుజుండు పలుకకున్నను
ఘనమగు పాతకము నాడు గనును కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఉచితానుచితంబులు తెలుసుకొని మనిషినడచుకొనవలెను.తను తెలుసుకొన్న సత్యమును నిర్భయముగా చెప్పగలిగి యుండాలి.చూచిన దానిని చూడనట్లుగా పలుకరాదు.అట్లు చేసిన మిక్కిలి పాపములు అంటును.
.
Poem:
Manujudu sabhyudu daanai
Kaniyunna yadhaardamella kaanina yatlaa
Manujumdu palukakunnanu
Ghanamagu paatakamu naadu ganunu kumaaraa.
.
manujuDu sabhyuDu daanai
kaniyunna yadhaardamella kaanina yaTlaa
manujuMDu palukakunnanu
ghanamagu paatakamu naaDu ganunu kumaaraa.
.
No comments yet.