Main Menu

Marigina Nikekaka (మరిగిన నీకేకాక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh.More….

Keerthana No. 515 Volume No. 19

Copper Sheet No. 988

Pallavi: Marigina Nikekaka (మరిగిన నీకేకాక)

Ragam: Tomdi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మరిగిన నీకేకాక మాకేలరా | తెరమర్కంగితే నీవు తీసివేయనేలరా ||

Charanams

|| ఆడకురా నాముందర ఆకెగుణములు సారె | గోడ గడుగ నసలే కుప్పవడీని |
వోడక నీకితవైతే వుట్టి గట్టు కుందు గాని | సూడు బంటుతో బలాలు చూపి చెప్పనేలరా ||

|| ఎంచకురా ఆకెపొందు యెక్కుడుగా నాయెదుట | యెంచబోతే మంచము కిందింతా నుయ్యే |
కంచముపొత్తు గలిగితే కలవెల్లా నితవుగా | నించుక జలిలేకున్నా నెండగాయనేలరా ||

|| కప్పకురా ఆకెచీర గట్టుకొంటి వదెనీవు | వుప్పొలికి యినుమడౌ నొద్దికైతేను |
యిప్పుడె శ్రీ వేంకటేశ యిటునన్ను గూడితివి | దప్పికి నీరేకాక తగనీ నెయ్యేలరా ||
.


Pallavi

|| marigina nIkEkAka mAkElarA | teramarxaMgitE nIvu tIsivEyanElarA ||

Charanams

|| ADakurA nAmuMdara AkeguNamulu sAre | gODa gaDuga nasalE kuppavaDIni |
vODaka nIkitavaitE vuTTi gaTTu kuMdu gAni | sUDu baMTutO balAlu cUpi ceppanElarA ||

|| eMcakurA AkepoMdu yekkuDugA nAyeduTa | yeMcabOtE maMcamu kiMdiMtA nuyyE |
kaMcamupottu galigitE kalavellA nitavugA | niMcuka jalilEkunnA neMDagAyanElarA ||

|| kappakurA AkecIra gaTTukoMTi vadenIvu | vuppoliki yinumaDau noddikaitEnu |
yippuDe SrI vEMkaTESa yiTunannu gUDitivi | dappiki nIrEkAka taganI neyyElarA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.